16.09.2021....           16-Sep-2021

      ఇట్టి వాళ్ళకె నా ప్రణామం – 6

 

మల విసర్జన భరిత దారులు – మార్గముల మ్రింగేసి కంపలు 

స్మశానాలూ – కర్మకాండల – భవనజాలం – బడులు గుడులూ 

వీధులూ నిర్జీవములుగ సుదీర్ఘ కాలం చూసి చూసీ 

స్వచ్ఛ – సుందర గ్రామ లబ్దికి సాహసిస్తే నా ప్రణామం!