02.03.2022....           02-Mar-2022

                     ఎవరికి వారే...

ఎవరి స్వచ్ఛతకు వారే - ఎవరి శుభ్రతకు వారే

ఈ కోవిడ్’ సమయంలో బాధ్యతలు వహించకున్న

ఎవరెవరో వచ్చి చూసి నీ ఇంటిని - నీ ఒంటిని

అనుక్షణం కనిపెట్టుదురని ఊహిస్తావా మరి?