03.03.2022....           03-Mar-2022

             ఒక అనివార్యత

ఇన్నాళ్లుగ ఇన్నేళ్లుగ ఈ స్వచ్యోద్యమ కారులు

అలసి సొలసి విసుగు చెంది ఆపలేదు తమ విధులు

కనిపించని ఒక వైరస్ కల్లోలం కారణముగ

ప్రభుత్వ మార్గదర్శకాల వలననే అనివార్యముగా.....!