05.03.2022....           05-Mar-2022

      సమర్పిస్తున్నాం ప్రణామం – 70

రెండు వేలదినాలె ఏమిటి! ముప్పై ఏళ్లకు పైగా

ప్రజా సైన్సు ప్రగతి కొరకు - వైజ్ఞానిక సుగతి కొరకు

స్వచ్చోద్యమ నిరతి కొరకు - సాహసించి గెలుపొందిన

మార్గదర్శకుల కిదిగో మనః పూర్వక ప్రణామం!