07.03.2022....           07-Mar-2022

         సమర్పిస్తున్నాం ప్రణామం – 73

ఆద మరచిన గ్రామ జనులకు - అయోమయ ఆలోచనలకూ

ప్రభుత్వాలకు – బుద్ధి జీవికి ప్రబోధంగా - ప్రయోగంగా 

రెండు లక్షల గంటలుగ ఒక స్వచ్చ యజ్ఞం నిర్వహించిన 

కదం త్రొక్కిన స్వచ్చ - సుందర కార్యకర్తల కిదె ప్రణామం!