08.03.2022....           08-Mar-2022

      సమర్పిస్తున్నాం ప్రణామం – 74

చారిత్రక సత్యాలను - సామాజిక ధోరణులను

నేటి గ్రామ అవసరాలు - ప్రజా స్వస్తతా చర్చను

సమీక్షించినిదానించి సత్కార్యాచరణకు దిగు

స్వచ్చోద్యమ కారులకే జయ మంగళ ప్రణామాలు!