09.03.2022....           09-Mar-2022

         సమర్పిస్తున్నాం ప్రణామం – 75

 

ఇదేం లోకమొ! యుగయుగాలుగ చెడుకు మంచికి నిత్య ఘర్షణ

మంచి ముసుగున చెడే నడచుటవంచనల సయ్యాట లిచ్చట!

కశ్మలాల నధఃకరిస్తూ - కల్మషాలను తరిమి కొడుతూ

మీరు సాగిస్తున్న క్రతువుకు మేము చేస్తున్నాం ప్రణామం!