10.03.2022....           10-Mar-2022

        సమర్పిస్తున్నాం ప్రణామం – 76

ఊరి కోసం వేల దినముల ఉద్యమాలను తలచుకొంటే 

మీరొనర్చే క్రతువు చూస్తే – చిత్త శుద్ధిని గణన చేస్తే –

కలం పరుగులు పెట్టుచున్నది! కవిత నర్తన చేయుచున్నది!

మీ సమైక్య ప్రయాణమునకే మేము చేస్తున్నాం ప్రణామం!