14.03.2022....           14-Mar-2022

            సమర్పిస్తున్నాం ప్రణామం – 79

ఊరి స్వచ్చతెకాక పొరుగున ఉన్న ఊళ్లకు పాకిపోయిన

రాష్ట్ర మంతట స్వచ్ఛ సంస్కృతి రగులుకొల్పిన - స్ఫూర్తి నింపిన

త్రిదశ గ్రామాలందు సైతం తేజరిల్లిన - ఉద్యమించిన

చల్లపల్లి స్వచ్ఛ - సుందర సైనికులకే మా ప్రణామం!