15.03.2022....           15-Mar-2022

       సమర్పిస్తున్నాం ప్రణామం – 80

వీధి గోడల నందగిస్తూ - ఊరి శోభలు పెంచివేస్తూ

సహృదయతలను స్వాగతిస్తూ - సమంజసతలను వృద్ధిచేస్తూ

ప్రజలలో పెను మార్పు కోసం బృహత్ ప్రయత్నంలోన మునిగిన

చల్లపల్లి స్వచ్చ - సుందర సాహసికులారా! ప్రణామం!