11.06.2022....           11-Jun-2022

        సమర్పిస్తున్నాం ప్రణామం – 140

ప్రజా భిమతమూ ముఖ్యమే అది సజావుగ కొనసాగనప్పుడు

ఏదిహితమో- అహిత మేదో ఎంతకూ గమనించనప్పుడు

ఇలా-ఇంత సుదీర్ఘ ఉద్యమ కలాపం అవసరం పడుతది

అంత సంయమనాన్ని చూపిన కార్యకర్తల కొక ప్రణామం!