16.06.2022....           16-Jun-2022

        సమర్పిస్తున్నాం ప్రణామం – 144

జనాభాలే పెరిగిపోతూ – స్వచ్ఛ సంస్కృతి లుప్తమౌతూ

వసతులేమో మృగ్యమౌతూ - బ్రతుకు బరువైతెరవు కరవై,

లక్ష్య హీనంగా చలించే లక్షలాది జనాల హితవుకు

ముందు కొచ్చిన - గెలిచి చూపిన ముఖ్యులందరికిదె ప్రణామం!