17.06.2022....           17-Jun-2022

      సమర్పిస్తున్నాం ప్రణామం – 145

స్వచ్చోద్యమ చల్లపల్లె చరితార్ధము – చారిత్రక

మిది అనుసరణీయం మనకిదె  ఆచరణీయం ఇదె

హితకరమూ – శుభకరమూ – ప్రతి ఊరికి ఫలప్రదమూ!

స్వచ్చోద్యమ కార్యశూరులందరికిదే ప్రణామం!