05.07.2022....           05-Jul-2022

    సమర్పిస్తున్నాం ప్రణామం – 56

గ్రామ వీధులన్నిటిలో కార్యకర్త శ్రమ నర్తన!

ట్రస్టు కార్మికుల కృషితో హరిత వర్ణ విజృంభణ!

సామాజిక సామూహిక స్వచ్చ శుభ్ర పరివర్తన!

స్వచ్చోద్యమ పరిణతికే సమర్పించు అభివందన!