15.07.2022....           15-Jul-2022

                 సాధకులు ఈ యోధులే!

కశ్మలాలను కౌగలించే - శ్మశానాలను సంస్కరించే - ఊరి మురుగు బహిష్కరించే

హరిత వనము లలంకరించే – పూల తోటలు పరిమళించే - బద్ధకాలను పరిహసించే

జనుల కాహ్లాదములు పంచే - ముని తపస్సులు గుర్తు చేసే – వినయ వినమిత వర్తనలతో

స్వచ్చ - సుందర చల్లపల్లికి సాధకులు ఈ యోధులే!