16.07.2022....           16-Jul-2022

              సాధకులు ఈ యోధులే!

వాళ్ల లక్ష్యం – వాళ్ల గమ్యం - వాళ్ల ధ్యేయం - ఆశయం

వాళ్ల ధైర్యం – మనోస్వైర్ధ్యం – ప్రజా రంజన పట్ల ప్రేమం

సొంత గ్రామం మెరుగుదలకై చొరవ చూపే లక్షణం

స్వచ్చ - సుందర చల్లపల్లికి సాధకులు ఈ యోధులే!