17.07.2022....           17-Jul-2022

          వినయ వినమిత మనిషి ఆతడు

అహా! ఇది కడు అద్భుతంబని – త్యాగమని – ఆదర్శమని” 

కార్యకర్తా జబ్బ చరచడు – “గ్రామ మందున పుట్టి పెరిగిన

ఋణం తీర్చే - పౌర బాధ్యత నిర్వహించే క్రమం ఇది” అని

వినయ వినమిత సమాధానం విన్నవించే మనిషి ఆతడు|