22.07.2022....           22-Jul-2022

                    ఊహకందని అద్భుతం

ఒక సకాలపు మంచి నిర్ణయమొక సమంచిత శ్రమ వినోదం

కొద్ది మందే వీధి వీధిన కొసరి చేసే పారిశుద్ధ్యం

అదే తమకు అదృష్టమనుకొని అనుసరించే చిన్న బృందం

ఊరినింతగ మార్చగలుగుట ఊహకందని అద్భుతం!