13.12.2022....           13-Dec-2022

                సుగతికి శ్రీరామ రక్ష!

ప్రతి ఉదయం శ్రమ వేడుక – ప్రతి డ్రైనుకు పరిశీలన

ప్రతి వీధికి పరామర్శ – రహదారుల అనుశీలన

అన్ని పనులకూ సమీక్ష – ఆత్మ విమర్శా దిదృక్ష

స్వచ్చోద్యమ చల్లపల్లి సుగతికి శ్రీరామ రక్ష!