22.03.2023 ....           22-Mar-2023

         ఆ అన్నిటి కతీతముగ

పదవులుగుర్తింపు కొరకు - ప్రఖ్యాతిని ఆశించీ

చేసే శ్రమదానమైతే చెల్లిపోవునేనాడో

ఆ అన్నిటి కతీతముగ - అంతరాత్మ సంతృప్తిగ

సాగుతోంది తొమ్మిదేళ్ల స్వచ్చోద్యమ చల్లపల్లి!