10.04.2024....           10-Apr-2024

          అంకితులు మన చల్లపల్లికి – 56

నిరంజనుడా - ప్రభంజనుడా! స్వచ్ఛ చర్యల విక్రమార్కుడ!

అతని వేగం - అతని త్యాగం - అద్భుతావహమగు ప్రయాణం

యువ వికాసం – శ్రమ వినోదం – గ్రామ భవితకునవోల్లాసం

అసాధారణ గ్రామ సేవలకతనికిదె అభినందనం!