23.05.2024....           23-May-2024

  అంకితులు మన చల్లపల్లికి – 101

ఎంత పట్టుదల చూపెనో - వీధి చెత్త తొలగించేనొ

తోటి కార్యకర్తల్లో ఉత్సాహం నింపేసెనో!

కొడాలి బాల నాగేశ్వర శర్మ ఏల ఆపేసెనొ!

స్వచ్ఛ చల్లపల్లి సేవ ఎప్పుడు ప్రారంభించునొ!