25.05.2024....           25-May-2024

 అంకితులు మన చల్లపల్లికి – 103

ఇడుగో ఇతడే శ్రీహరి – శ్రమదానోద్యమ నేర్పరి

గ్రామ మెరుగుదల కాపరి - పాఠ్యబోధనా గడసరి

యోగశిక్షణా మెలకువ వడ్డించిన విస్తరి

సామాజిక బాధ్యతలను చాటి చెప్పు కూర్పరి!