11.07.2024....           11-Jul-2024

     ప్రకంపనలై  - ప్రభంజనమై

ఎందరో స్వచ్చాభిమానులు  ఎంతగా ఆశీర్వదించిరొ

ఎందరెందరు దానశీలుర దృష్టి ఇచ్చట ప్రసాదించిరో

కవుల - గాయక - కళాకారుల కలం - గళములు ప్రతిధ్వనించెనొ

ప్రకంపనలై  - ప్రభంజనమై స్వచ్ఛ సంస్కృతి పాదుకొనెనో !