30.07.2024....           30-Jul-2024

     వృక్షో రక్షతి... అంటూ    

ఇంత వరకు గమనించాం ఈ  స్వచ్చోద్యమ జీవులు

సహనమెంత ప్రదర్శించి-శ్రమ త్యాగ మొనరించీ

వృక్షో రక్షతి... అంటూ వీధుల్లో నాటి పెంచి

విజయవంతులయ్యారో-వినయ శీలురయ్యారో!