04.08.2024....           04-Aug-2024

         ఎవరొ  నేర్పిన విద్య కాదట

ఇంతమందొక సమూహముగా ఇంత ఊరును బాగుచేయుట

ఎన్ని చిక్కు సమస్యలనో ఎచటి కచట పరిష్కరించుట

ఎవరొ నేర్పిన విద్య కాదట - ఎవరి శిష్యరికమో కాదట

స్వయం నిర్ణయ - స్వయం కృషితో సాధికారక వీధి సేవట!