08.08.2024 ....           08-Aug-2024

         ఎవరు చెప్పగలరులే

ఎవరు చెప్పగలరులే – ఏదో ఒక రోజున

చల్లపల్లి జనమంతా కదలి ఒక్క పెట్టున

ఎవరి వీధి చిక్కుముడులు వారె విప్పి చూపిన

ఆశ్చర్యం ఏముండదు – అన్ని అనుకూలించిన!