28.09.2024....           28-Sep-2024

       ఓరయ్యో గ్రామస్తుడ

అందరి ఆహ్లాదానికి ఈ 33 మంది

పదేళ్లుగా వీధుల్లో - ఊరి మురుగు కాల్వల్లో  

ఎలా పాటుబడినారో - ఎవరికై శ్రమించారో –

ఓరయ్యో గ్రామస్తుడ! ఒక్కమారు వచ్చిచూడు!