30.09.2024....           30-Sep-2024

          ఒక్క శాతం మంది లేరే

ఒక్క శాతం మంది లేరే - స్వచ్ఛ సుందర కార్యకర్తలు

దశదిశలకూ వ్యాప్తి చేసిరి చల్లపల్లి’ అనెడి పేరును

అన్ని ఊళ్ల హితాభిలాషులు స్వల్పముగనే పూనుకొనినను

ఇంగితాలను తట్టి లేపిన ఎన్ని అద్భుతములు జరుగునునో!