ఘన నివాళులర్పిస్తాం!
ఎవరి చెమట చలువ వలన ఈ బందరు వీధి నేడు (29.10.24)
100 గజాలకు పైగా బాగుపడెనొ – మెరుగయ్యెనొ –
గడ్డి చెక్కి – కసవులూడ్చి – కష్టించిన స్వచ్ఛ - మాన్య
కార్యకర్తలందరికీ ఘన నివాళులర్పిస్తాం!