ఇనుపకుతిక రాజుగారు
అదొక మురుగ్గుంటైనా- అలవిగాని కలుపై నా
ఇనుపకుతిక రాజుగారు ఏ పనికీ వెనకాడరు
స్వచ్చ సుందరోద్యమానికి దొరికిన ఒక ముత్యంవలె
ఏ రహదారి నీ వదలరు - ఎవ్వరినీ నొప్పించరు !