Daily Updates

2595* వ రోజు..... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం దేనికి? స్వచ్ఛ - సౌందర్య సాధనలో మరొక రోజు - @2595*           తమ సొంతానికి కాక - తమ ఊరి కోసం నేటి (18-11-22 - శుక్రవారం) వేకువ శ్రమదాతలు 28+2 మంది! (చివరి వాళ్లు పాగోలుకు చెందిన స్వచ్ఛోద్యమ అతిథులు!) వారి శ్రమ సమయం 4.20 - 6.10 నడుమ! ఈ నిస్వార్ధ శ్రమ సమర్పితమయింది పాగోలు రహదారిలోని తొలి - మలి మలుపుల నడుమ!...

Read More

2594* వ రోజు..... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం దేనికి? గురువారం (17-11-22) నాటి స్వచ్చోద్యమ చల్లపల్లి - @2594*           నేటి ఆ ఉద్యమ కర్తలు నిన్నటి వలెనే 24 మంది! వాళ్లు చలిలో - మంచులో పావుగంట సైకిళ్లు త్రొక్కుకొనో, ఇతర వాహనాల మీదనో పాగోలు బాట మలుపుకు చేరింది కూడ నిన్నటి వలెనే! ఇక అక్కడి నుండి వారి పారిశుద్ధ్య శ్రమదాన కథ సైతం పునరావృతమే!...

Read More

2593* వ రోజు........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం దేనికి? శ్రమ బంధుర – సుమ సుందర – చల్లపల్లి - @2593*             బుధవారం (16-11-22) నాటిది ఆ పని దినాల సంఖ్య! వేకువ ఎప్పుడు మేల్కొన్నారో గాని, 3/4 కిలోమీటర్ల దూరంలోని పాగోలు మార్గానికి 4.19 కాకుండానే అడుగు పెట్టారు! వీధి మలుపు దాక పురోగమించిన...

Read More

2592* వ రోజు..........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! మళ్ళీ గాంధీ స్మృతి వనం సుందరీకరణలో - @2592*             మంగళవారం (15-11-22) వేకువ సైతం 4.19 కే స్వచ్ఛ కార్యకర్తలకు ముహూర్తం కుదిరింది. బెజవాడబాటలోని మహాత్ముని సాక్షిగా వారి స్వచ్ఛ – సుందర శ్రమదానం 6.07 కి - తలా 100 నిముషాలు మొత్తంగా 25 మంది – 2500 నిముష...

Read More

2591* వ రోజు.... ...

  ప్రత్యేక కార్యకర్తల సోమవారం నాటి శ్రమదానం - @2591*             కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమైన ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!             సోమవారం (14.11.2022) అనగా రెస్క్యూ టీం వారి విభిన్న శ్రమదానం అనే గదా!             ఆనవాయిత...

Read More

2590* వ రోజు.......

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమైన ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!                       2590* వ నాటి శ్రమదాన సంగతులు.             ఈ ఆదివారం (13.11.2022) వేకువ మళ్లీ గాంధీ స్మృతి వనం దగ్గరే పదముగ్గురు కాబోలు శుభోదయ తొలి కార్యకర్తల్నీ, వారి శ్రమదాన సంసిద్ధతనీ గమనించారా? వాళ్లకు తోడు ఇంకో 18-19 మంది సహచర స్వచ్చోద్యమ కారుల్నీ – వాళ్లు నేడు సా...

Read More

2589* వ రోజు.... ...

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమైన ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం - 2589*             ఈ శనివారం వేకువ కూడా స్వచ్చ కార్యకర్తల శ్రమదాన ఉత్సాహానికి బ్రహ్మ ముహూర్తంలో – 4.16 కే తెల్లవారింది. విజయవాడ బాటకు తూర్పుగా ఉన్న గాంధీ స్మృతి వనం దగ్గరకు ఈ ఔత్సాహికులు చేరుకునేటప్పటికి జోరు వాన కాచుకుని ఉన్నది. అయితే 8...

Read More

2588* వ రోజు.......

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమైన ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! వసివాడక - పునర్నవంగా సాగే స్వచ్ఛ – సుందరోద్యమం - @2588*           ఆ సంఖ్య ఈ శుక్రవారం (11-11-22) నాటిది! ఆ ఉద్యమకారులు పట్టుమని పాతిక మంది! (చల్లపల్లి + పాగోలు = పాతిక వేల జనాభాతో పోలిస్తే – అత్యల్ప సంఖ్యాకులు - బొత్తిగా 1:1000 మంది!) ఈ వేకువ కాలం, బాగుపడినదేమో – (చూసే కొందరికి నత్తనడకగా పని జరగుతున్నద...

Read More

2587* వ రోజు...... ...

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమైన ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! 2587* వ వేకువ శ్రమదానం ముచ్చట్లు!         ఆ ముచ్చట్లను గూర్చి, ఈ గురువారం (10-11-22) 30 మంది విలక్షణ వ్యక్తుల క్రొత్త సందడి గూర్చి స్థూలంగా చెప్పాలంటే కూడ కాస్త గడువు తీసుకోక తప్పదు. షరామామూలుగానే - పాగోలు మార్గం మీదే – మహాబోధి - NTR పెద్దబడి కేంద్రంగానే – పైకి చర్వితచర్వణం గానే కనిపించే – క్రొత్త వాళ్లకి వింత గొలిపే – కొందరిక...

Read More

2586* వ రోజు.........

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమైన ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!                    28 – 2586*- పాగోలు రహదారి!           09.11.2022 బుధవారం – వేకువ 4.24-6.12 నడుమ వేళ- NTR – మహాబోధి పాఠశాల ప్రాంతం  – ఇవీ ఈనాటి వీధి స్వచ్చ ...

Read More

2585* వ రోజు.........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! అదే పాగోలు రోడ్డుకే 2585* వ నాటి శ్రమ సైతం సమర్పితం.           మంగళవారం (08.11.2022) నాటి రెస్క్యూ దళ కృషి కూడ నిన్నటి తరువాయిగానే - చల్లపల్లికి 2-3 కిలోమీటర్ల దూరానే – మహాబోధి పాఠశాల సమీపానే – స్వభావరీత్యా సోమవారం వలెనే జరిగింది. ఐదుగురి టీముకు మద్దతు కూడ యదావిధిగా నలుగురు ...

Read More
<< < ... 88 89 90 91 [92] 93 94 95 96 ... > >>