Daily Updates

2621* వ రోజు......

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? అదే రోడ్డులో – ఆ 21 మందితోనే పారిశుద్ధ్య కృషి - @2621*.             అదే రోడ్డు అంటే 3 వారాలుగా శుభ్రపరుస్తున్న ఒక కిలో మీటరు నడకుదురు మార్గమే. ఎంతమంది ప్రయత్నించినా కశ్మలాలు కరగని పాగోలు పంచాయితీకి చెందిన ఒక కాలనీ పరిసరాలే. పశువుల, మన...

Read More

2620* వ రోజు...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? 2620* వ నాటి వీధి పారిశుద్ధ్యం!             బుధవారం (14.12.2022) నాటి ఆ పారిశుద్ధ్య కృషి జరిగిందేమో నడకుదురు మార్గంలో. రకరకాలుగా ఆ పనులు చేసినదేమో 20 మంది. సమయం 4.21- 6.13 నడుమ. అనగా ఇంచుమించు 39 పని గంటలు.             నడకుదురు ...

Read More

2619* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? విజయవాడ రోడ్డుకు మారిన 2619* వ నాటి శ్రమదానం!             ఎప్పటిలాగే 4.25 కే 4+1 కార్యకర్తలు 6 వ నంబరు పంట కాలువ దగ్గర నుండి ఉత్తరం దిక్కుగా, ఊరి బాధ్యతను కొనసాగించారు. ఆ రోడ్డు కు రెండు ప్రక్కల ఉన్నది విద్యుత్ శాఖ వారి చర్యలతో కొంత భీభత్సంగా మారిన చోటు. ...

Read More

2618* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? గ్రామ స్వచ్చ సుందర జైత్ర యాత్రలో 2618* వ రోజు             సోమవారం అనగానే అది మామూలు కార్యకర్తల శ్రమ దానం కాక ప్రత్యేక వ్యక్తుల శుభ్ర – సుందరీకరణం అన్న మాట. ఈ వేకువ కూడా గంటన్నరకు పైగా నలుగురు కార్యకర్తల విభిన్న శ్రమదానం చోటుచేసుకున్నది. ...

Read More

2617* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం వద్దనే వద్దు! 2617 వ వాటి శ్రమదాన విశేషాలు!           శనివారం (10-12-22) నాటి మొదటి విశేషం బాగా చలి తప్ప - వాన లేక తెరపిచ్చిన తుఫాను! ...

Read More

2616* వ రోజు. ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం వద్దనే వద్దు! శుక్రవారం నాటి శ్రమానందం సంఖ్య 2616*!             ఆ సంఖ్యకు ఇప్పట్లో అలుపుదల గాని, నిలుపుదల కాని కనపడటం లేదు! పని దినాల సంఖ్య ఎందుకు ఆగుతుంది? నడకుదురు, అవనిగడ్డ, పెదకదళీపల్లె తదితర కొన్ని రహదార్ల నివాసులో – ప్రయాణికులో వీధి కశ్మల ప్రక్రియను ...

Read More

2615* వ రోజు. ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? స్వచ్ఛ – సుందరోద్యమంలో 2615*వ శుభోదయాన :           కార్యకర్తలు ఆష్టాదశ కార్యకర్తలు  గ్రామ ప్రవేశం దగ్గర – నడకుదురు బాటలో కొనసాగించిన కృషితో మరొక 50 గజాల రహదారి స్వచ్ఛ – సుందరీకరణం! 4.20 నుడి 6.12 దాక – 3 – 4 రకాల శ్రమ విన్యాసాలు!...

Read More

2614* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? ఒక అత్యావశ్యక - స్ఫూర్తిదాయక కృషి వయస్సు 2614* రోజులు!             బుధవారం నాటి (7-12-22) వేకువ - చలిపులి గాండ్రిస్తున్న 4.20 సమయాన - తమ ఇళ్లను వీడి 2/3 కి.మీ. దూరంగా నడకుదురు బాటపైన - వీధి పారిశుద్ధ్య ప్రక్రియ కోసం పూనుకొంటున్న బాధ్యతామూర్తులు తొమ్మిది మంది! అంచెలంచెలుగా నిముషాల ఎడంతో వచ్చి కలిస...

Read More

2613* వ రోజు... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? పాగోలు రహదారి పనులు ముగించిన కార్యకర్తల చతుష్టయం - @2613*             మంగళవారం (06.12.2022) వేకువ కూడ చల్లపల్లి పరిసరాల్లో మంచు దంచుతూనే ఉంది. స్వఛ్ఛ సైనిక చతుష్టయం 4.27 కి పాగోలు బాట మీదికి చేరినప్పటి నుండి క్రమంగా ఆ దంచుడు పెరిగినా - వారి ...

Read More

2612* వ రోజు ... ......

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? అదే పాగోలు రోడ్డులోనే - ఆ ఐదుగురు కార్యకర్తలే! - @2612*             ఇది సోమవారం (5.12.22) గనుక - పాగోలు రహదారిలో తమ కొన్ని కర్తవ్యాలు శేషించాయి గనుక - కార్యకర్తలందరికీ ఇక్కడ చాలినంత పనిలేదు గాబట్టి – ఐదుగురి ప్రత్యేక దళం 4.27 కే 3 కిలో మీటర...

Read More

2611* వ రోజు ... ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి? ఒక నిర్దిష్ట లక్ష్యం దిశగా  2611*వ నాటి సామూహిక శ్రమదానం!             ఆదివారం (04.12.2022) వేకువ 4.19 – 6.10 నడుమ అట్టి శ్రమ వేడుక నిర్వహించిన వారు 29 మంది ; నిముషాల కాలంలో క్రమంగా చలికి మంచు తోడైనా వెనుదీయక – అదే ‘ప్రొద్దు తిరుగుడు పూలబడి...

Read More
<< < ... 90 91 92 93 [94] 95 96 97 98 ... > >>