కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమైన ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! వసివాడక - పునర్నవంగా సాగే స్వచ్ఛ – సుందరోద్యమం - @2588* ఆ సంఖ్య ఈ శుక్రవారం (11-11-22) నాటిది! ఆ ఉద్యమకారులు పట్టుమని పాతిక మంది! (చల్లపల్లి + పాగోలు = పాతిక వేల జనాభాతో పోలిస్తే – అత్యల్ప సంఖ్యాకులు - బొత్తిగా 1:1000 మంది!) ఈ వేకువ కాలం, బాగుపడినదేమో – (చూసే కొందరికి నత్తనడకగా పని జరగుతున్నద...
Read Moreకేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమైన ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! 2587* వ వేకువ శ్రమదానం ముచ్చట్లు! ఆ ముచ్చట్లను గూర్చి, ఈ గురువారం (10-11-22) 30 మంది విలక్షణ వ్యక్తుల క్రొత్త సందడి గూర్చి స్థూలంగా చెప్పాలంటే కూడ కాస్త గడువు తీసుకోక తప్పదు. షరామామూలుగానే - పాగోలు మార్గం మీదే – మహాబోధి - NTR పెద్దబడి కేంద్రంగానే – పైకి చర్వితచర్వణం గానే కనిపించే – క్రొత్త వాళ్లకి వింత గొలిపే – కొందరిక...
Read Moreకేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమైన ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! 28 – 2586*- పాగోలు రహదారి! 09.11.2022 బుధవారం – వేకువ 4.24-6.12 నడుమ వేళ- NTR – మహాబోధి పాఠశాల ప్రాంతం – ఇవీ ఈనాటి వీధి స్వచ్చ ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! అదే పాగోలు రోడ్డుకే 2585* వ నాటి శ్రమ సైతం సమర్పితం. మంగళవారం (08.11.2022) నాటి రెస్క్యూ దళ కృషి కూడ నిన్నటి తరువాయిగానే - చల్లపల్లికి 2-3 కిలోమీటర్ల దూరానే – మహాబోధి పాఠశాల సమీపానే – స్వభావరీత్యా సోమవారం వలెనే జరిగింది. ఐదుగురి టీముకు మద్దతు కూడ యదావిధిగా నలుగురు ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! 2584*వ నాటి స్వల్ప సంఖ్యాక కార్యకర్తల కృషి. ఇది సోమవారం (7-11-22)., అది పాగోలు రహదారి, దాని నిడివి 1 కి.మీ. పైమాటే! ఒక ప్రక్కన స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తల ఎడతెగని శ్రమదానంతో రెండు ప్రక్కలా బారులు తీరిన రకరకాల రంగు రంగుల పూల సోయగం - విద్యుత్తీగల వైపున చిక్కని పచ్చదనం....
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! 2583* వ వేకువ శ్రమదానం సమాచారమేమంటే : ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! చల్లపల్లి స్వచ్చ సుందర ఉద్యమం – @2582* రోజులుగా ఔను మరి! ఈ 30-40-50 మంది స్వచ్చంద వీధి శుభ్ర కారులకు అన్ని రోజులైనా అలసట రాదు; గ్రామ సమాజానికి నేటి అత్యావశ్యక మనదగిన ఆ ఉద్యమానికి పట్టు – విడుపూ లేదు; ఆట విడుపు ఉండదు! నేటి 30 మంది శ్రమదాతలు తలా 100 నిము...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! మరికొన్ని విశేషాలతో – 2581* వ నాటి శ్రమదానం! కార్తీక శుక్రవారం (4-11-22) వేకువ 4.17 కే పాగోలు దారిలోని అపార్ట్మెంట్ల వద్ద ఆగి, వీధి కశ్మలాల మీద పోరుకు తొలి అడుగులు డజను మందివి! వారిలో డెబ్బై ఏళ్లు దాటిన – పాగోలుకు చెందిన – విశ్రాంత గౌరవ చిరుద్యోగి కంఠంనేని రామబ్రహ్మం మహోదయ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! స్వచ్ఛ - చల్లపల్లికి అనుబంధంగా పాగోలు రహదారిలో - @2580* గురువారం (3-11-22) వేకువ 4.17 కు పాగోలు బాట మురుగు కాల్వ వంతెన దగ్గర కలుసుకొన్నది 15మంది! నిముషాల ఎడంలో వచ్చి పనిలో దిగింది ఇంకో 10 మంది. అప్పుడందరూ కలివిడిగా ప్రాకులాడినందున బాగా శుభ్రపడింది బ్రహ్మం గారి గుడి నుండి భవన విభ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! రహదార్ల సుందరీకర్తల 2579* వ నాటి ఉద్యోగం. ఆ రహదారి భాగం ప్రాతదే! బుధవారం వేకువ 4.22 కే ఏ 3-4-5 కిలోమీటర్లో ప్రయాణించి, అక్కడి అశుభ్రం మీద దాడి చేయబూనిన స్వచ్చ కార్యకర్తలు 24 మందే! అది పెదప్రోలు శివారు వాడకట్టు - కాసానగర కాసారం గట్టు - దాని కవ్వల, ఇవ్వల పై ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! పంచ కార్యకర్తల 31-10-22 వేకువ సేవలు - @2578* ఆ సేవలు జరిగింది నాగాయలంక బాటలో తూర్పు దిక్కున గల అమరుల స్థూపం దగ్గర. నిన్న 65 మంది పాల్గొని, వ్యర్ధాలను ప్రోగులు చేసిన చోట! నిన్న ఎందుకో గాని వదిలేసిన, కొన్ని చెత్త/ ఆకుల/ కొమ్మ - రెమ్మల గుట్టలు చెత్త ట్రాక్టర్ లోకి చేరి, చెత్త కేంద్...
Read More