Daily Updates

2552* వ రోజు ...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! అబ్బున పరుస్తున్న కార్యకర్తల శ్రమదాన నిబద్ధత - @2552*           ఈ మంగళవారం (4.10.22) నాటి వీధి పారిశుద్ధ్య ప్రవీణులు 6 ½ మంది! (అంటే.. ఒకాయన మధ్యలో ఇంటికెళ్ళిపోయాడు గనుక) వాళ్ళకు వత్తాసుగా నాబోటి గాళ్లు మరో ముగ్గురు! వాళ్ల నిబద్ధత 4.30 కే మొదలై - 6.10 దాక నిలిచింది!...

Read More

2551* వ రోజు...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! 2551*వ శ్రమదాన ఘట్టం గ్రామ భద్రతా సంఘానిది!           4.25 కే సోమవారం (3-10-22) తమ డ్యూటీలో దిగిన రెస్క్యూ దళం 6.20 కి ఈ నాడు తలపెట్టిన పని పూర్తిచేశారు. పనిచోటు బెజవాడ బాటలోని NTR పార్కు సమీపాన:           వాళ్ల ఉద్దేశం రోడ్ల భద్రతకు సంబంధించినది. రెండు న...

Read More

2550* వ రోజు.....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! 30 మందితో ఆదివారం నాటి వీధి పారిశుద్ధ్య ప్రక్రియ - @2550*             గాంధీ జయంతి నాటి వేకువ 4-19 సమయంలో బందరు - విజయవాడ ఉపమార్గంలో - వడ్లమర దగ్గరలో గుమికూడిన సొంతూరి బాధ్యులు ఏడెనిమిది మందే గాని, నిముషాల క్రమాన వచ్చి శ్రమించినవారు మొత్తం 30 మంది. వారి పనివేళ చల్లగాలి వీచీ, ...

Read More

2549* వ రోజు...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! అరుదైన గ్రామ స్వచ్ఛోద్యమం పుస్తకంలో 2549* వ పుట!             ఈ శనివారం వేకువ 4.30 నుండి 6.10 దాక ఆ పేజీని వ్రాసిన వాళ్లు 20 మంది! వ్రాస్తుండగా చూసి - చూడకుండా వెళ్లిపోయిన గ్రామస్తులు పాతిక - ముప్పై మంది! సామాజిక స్పృహ చాలని నేటి గడ్డు కాలంలో ఎడతెగక రోజూ ముప్పై - నలభై - అరుద...

Read More

2548* వ రోజు...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! శ్రమదాన ధారావాహికలో 2548* వ ఎపిసోడ్.          శుక్రవారం (30-9-22) నాటి సీరియల్ కర్తలు 25 మందైతే - కార్యక్షేత్రం బందరు దారిలో మునసబు వీధి నుండి భారతలక్ష్మి వడ్లమర వీధి దాక! 4.18కి తొలుత చేరుకొన్న కార్యకర్తలు 6.10 దాక గ్రామ ప్రయోజనకర శ్రమానందంతో గడిపారు. అటుపిమ్మట చిరు చినుకుల్లోనే కబుర్లో - కాఫీలో....మర...

Read More

2547* వ రోజు.........

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! స్వచ్ఛ - సుందరోద్యమ చల్లపల్లిలో - 2547* వ వేడుక!             29.9.2022 వ వేకువన ఆ వేడుక జరుపుకొన్న కార్యకర్తలు 20 మంది! ఈ దసరా శరన్నవరాత్రుల కాలంలో ఈ గ్రామ సామాజిక శ్రమదాతలది క్రొత్తరకం పండుగనుకోండి! ఆ మాటకొస్తే 8 ఏళ్ళుగా స్వచ్ఛ కార్యకర్తలకు ప...

Read More

2546* వ రోజు......

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! నిన్నటి చోటనే రెస్క్యూ టీం వారి అభినందనీయ కృషి - @2546*             మంగళవారం వేకువ సమయంలో కూడ ఆరుగురు కర్మవీరుల  స్వచ్ఛ - శుభ్ర – భద్ర – సౌందర్య తపస్సు పోలీసు కార్యాలయంలోనే; దాన్ని ఇంకా ఇంకా రమణీయంగా - హరితమయంగా - ఆహ్లాదకరంగా ఎందుకు చేయలేమనే పంతమే!...

Read More

2545* వ రోజు......

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! భద్రతా/సుందరీకరణ చర్యలు - @2545*           26-9-22 - ఇది సోమవారం - అంటే ఇతర కార్యకర్తలు సొంత బాధ్యతలు పట్టించుకొనే, శ్రమదానానికి చిన్న ఆటవిడుపు రోజు! రెస్క్యూ టీంకు మాత్రం ఊరికి సంబంధించిన తమ ప్రణాళికల్ని అమలు పరిచే రోజు! ...

Read More

2544* వ రోజు...

కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! సుందర చల్లపల్లి నిర్మాణంలో 2544* వ నాడు. ఈ ఆదివారం వేకువ ఆ నిర్మాతలు 31 మంది ; ఆ సమయం వేకువ 4.20 – 6.06 ల నడుమ ; ఆ ప్రాంతం బైపాస్ వీధిలోని అశోక్ నగర్ – విజయ నగర్ 3 వీధుల వద్ద; ...

Read More

2543* వ రోజు...

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! శనివారం నాటి శ్రమవీరులు 28 మంది! - (@2543*)           24.9.2022 వేకువ అందులో సగం మంది సంసిద్ధత మరీ 4.14 కే! కార్యకర్తలు ఆగిందీ, ముగింపు సభ జరిపిందీ కమ్యూనిస్టు వీధిలోని అస్మదీయ ఖాళీ స్తలంలోనే! ఇందరు స్వచ్చ కార్యకర్తల శ్రమతో మరింత బాగుపడినది బైపాస్ వీధిలోని మరొక 80 – 90 గజాలే! అందరికీ అది కనిపించదు...

Read More

2542* వ రోజు......

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేద్దాం! 30 మంది శ్రమతో కమ్యూనిస్టు వీధి దాక మెరుగుదల - @2542*           అది శుక్రవారం వేకువ నెరవేరిన కర్తవ్యం! 27 నుండి 31 మందికి అందులో ప్రమేయం! వాళ్లది 35 నుండి 91 ఏళ్ల ప్రాయం! ప్రాత ప్రభుత్వాసుపత్రి నుండి సామ్యవాద వీధి పర్యంతం! అదేదో జీత భత్యాల కోసమో - ప్రచారం నిమిత్తమో - ఈసురోమంటూ చేయడం క...

Read More
<< < ... 92 93 94 95 [96] 97 98 99 100 ... > >>