పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! 2584*వ నాటి స్వల్ప సంఖ్యాక కార్యకర్తల కృషి. ఇది సోమవారం (7-11-22)., అది పాగోలు రహదారి, దాని నిడివి 1 కి.మీ. పైమాటే! ఒక ప్రక్కన స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తల ఎడతెగని శ్రమదానంతో రెండు ప్రక్కలా బారులు తీరిన రకరకాల రంగు రంగుల పూల సోయగం - విద్యుత్తీగల వైపున చిక్కని పచ్చదనం....
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! 2583* వ వేకువ శ్రమదానం సమాచారమేమంటే : ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! చల్లపల్లి స్వచ్చ సుందర ఉద్యమం – @2582* రోజులుగా ఔను మరి! ఈ 30-40-50 మంది స్వచ్చంద వీధి శుభ్ర కారులకు అన్ని రోజులైనా అలసట రాదు; గ్రామ సమాజానికి నేటి అత్యావశ్యక మనదగిన ఆ ఉద్యమానికి పట్టు – విడుపూ లేదు; ఆట విడుపు ఉండదు! నేటి 30 మంది శ్రమదాతలు తలా 100 నిము...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! మరికొన్ని విశేషాలతో – 2581* వ నాటి శ్రమదానం! కార్తీక శుక్రవారం (4-11-22) వేకువ 4.17 కే పాగోలు దారిలోని అపార్ట్మెంట్ల వద్ద ఆగి, వీధి కశ్మలాల మీద పోరుకు తొలి అడుగులు డజను మందివి! వారిలో డెబ్బై ఏళ్లు దాటిన – పాగోలుకు చెందిన – విశ్రాంత గౌరవ చిరుద్యోగి కంఠంనేని రామబ్రహ్మం మహోదయ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! స్వచ్ఛ - చల్లపల్లికి అనుబంధంగా పాగోలు రహదారిలో - @2580* గురువారం (3-11-22) వేకువ 4.17 కు పాగోలు బాట మురుగు కాల్వ వంతెన దగ్గర కలుసుకొన్నది 15మంది! నిముషాల ఎడంలో వచ్చి పనిలో దిగింది ఇంకో 10 మంది. అప్పుడందరూ కలివిడిగా ప్రాకులాడినందున బాగా శుభ్రపడింది బ్రహ్మం గారి గుడి నుండి భవన విభ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! రహదార్ల సుందరీకర్తల 2579* వ నాటి ఉద్యోగం. ఆ రహదారి భాగం ప్రాతదే! బుధవారం వేకువ 4.22 కే ఏ 3-4-5 కిలోమీటర్లో ప్రయాణించి, అక్కడి అశుభ్రం మీద దాడి చేయబూనిన స్వచ్చ కార్యకర్తలు 24 మందే! అది పెదప్రోలు శివారు వాడకట్టు - కాసానగర కాసారం గట్టు - దాని కవ్వల, ఇవ్వల పై ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! పంచ కార్యకర్తల 31-10-22 వేకువ సేవలు - @2578* ఆ సేవలు జరిగింది నాగాయలంక బాటలో తూర్పు దిక్కున గల అమరుల స్థూపం దగ్గర. నిన్న 65 మంది పాల్గొని, వ్యర్ధాలను ప్రోగులు చేసిన చోట! నిన్న ఎందుకో గాని వదిలేసిన, కొన్ని చెత్త/ ఆకుల/ కొమ్మ - రెమ్మల గుట్టలు చెత్త ట్రాక్టర్ లోకి చేరి, చెత్త కేంద్...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! శ్రమదాన ప్రస్థానంలో మరొక చిరస్మరణీయ మజిలీ - @2577* ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! ఔను – చల్లపల్లి స్వచ్చోద్యమంలో ఇది 2576* వ నాడే! ఈ శనివారం వేకువ (29.10.2022) 15 మంది ఎప్పుడొచ్చారో గాని – 4.14 కే కశ్మలాల మీద కదన కుతూహలంతో కనిపించారు. కొద్ది నిముషాల్లో క్రమ-క్రమ-క్రమంగా చేరుకొన్న 24 మంది – వెరసి 39 మంది – ఇక అక్కడి నుండి 2 గంటల పాటు – 2 రహదార్ల దుమ్ము దులిపి, “...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! ఎనిమిదేళ్లకు సమీపంగా శ్రమదాన యజ్ఞం - @2575* అనగా – నేటి (శుక్రవారే, అక్టోబరు మాసే – 28 వ దివసే) నుండి రెండు వారాల్లో – ఇదే బందరు – గంగులవారిపాలెం దారుల కూడలిలో - (8 ఏళ్ల క్రితం) ఇందులోని కొందరు సామాజిక స్పృహకారులు ఈ గ్రామం మెరుగుదలకై తమ సమయం, ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం! ఇవీ స్వచ్చోద్యమకారుల 2574* వ నాటి నిష్కామ కర్మలు. ఈ చర్యల కాలం మంచు – చలీ ఎక్కువైనా 4.15 – 6.00 నడిమి కాలానివి, సంఘటనా స్థలం కాసానగర తటాక సమీపాన! అందుకు పాల్పడ్డ వారి సంఖ్య 28. వారిలో క్రమం తప్పక 8 ఏళ్లు గాను, 7-6-5-3 ఏళ్ళు గాను సొంత నివాస గ్రామం కోసం - పాతిక ముప్పై వేల మంది...
Read More