Daily Updates

2412*వ రోజు......

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరించలేమా? 2412* వ నాటి రెస్క్యూ టీం వారి శ్రమ సన్నివేశం.           మొన్నటి, నిన్నటి గ్రామ మెరుగుదల స్థలాలు మారినట్లే - నేటి (సోమవారం - 18-4-22) శ్రమ ప్రమోదస్థలం కూడ మారింది! 4.25 – 6.00 నడుమ ఆరుగురు కార్యకర్తల బృందం నిర్వహించిన శ్మశానాంతర్గత సౌకర్య సంపాదనే ఈ వేకువ ...

Read More

2411*వ రోజు...

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరించలేమా?           మరొకమారు ATM కేంద్రంగా – బందరు రహదారిలో - @2411* ...

Read More

2410*వ రోజు...

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరిద్దాం. 2410* వ నాటి వీధి శుభ్రతా విన్యాసం!           ఇది శనివారం (16.4.22) వేకువ! తమ ఊరి మరొక వీధి కాలుష్యపు శనిని తరిమికొట్టే ప్రయత్నంలో 4.18 నుండి 6.12 దాక 28 మంది పట్టువదలని విక్రమార్కుల మరో ప్రయత్నం! అది ఉప్పల వారి వీధి! (పాతకాలం నాటి “సూరి డా...

Read More

2409*వ రోజు...

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరిద్దాం. గ్రామ కాలుష్య నివారణోద్యమంలో 2409* వ నాడు.             శుక్రవారం (15-4-22) వేకువ కూడ ...

Read More

2408*వ రోజు......

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరిద్దాం. మూడున్నర వీధులు - 28 మంది - గంటా 55 నిముషాల చొప్పున @2408*         సూక్ష్మంగా చెప్పాలంటే - అదీ గురువారం (14.4.22) నాటి వేకువ వేళ - 4.16 నుండి బైపాస్ మార్గం కేంద్రంగా జరిగిన శ్రమదానం! ఈ స్వచ్చోద్యమమ కారుల, గుంపులో ముగ్గురు 8 - 10 ఏళ్ల బాల కార్మికుల్నుండి 84 వసంతాల వృద్ధ కార్మికుల దాక ఉన్నారు. అశోక్ నగర్ కు చ...

Read More

2407*వ రోజు...

ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరిద్దాం. అశోక్ నగర వీధుల్లో 2407* వ నాటి స్వచ్చ పరిశ్రమ.           బుధవారం - (13-4-22) వేకువ 4.19 & 6.05 నడుమ జరిగింది 25 మంది గ్రామ బాధ్యుల శ్రమదానం. ముందు అనుకొన్నదీ, ఆగిందీ బైపాస్ లోని భారత లక్ష్మి ధాన్యం మర దగ్గరే గాని, ప్రధానంగా శుభ్రపడింది మాత్...

Read More

2406*వ రోజు...

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరిద్దాం. శ్మశాన సౌకర్య సాధనలోనే 2406* వ నాడు కూడ!             మంగళవారం (12-4-22) వేకువ సైతం గ్రామ భద్రతా దళానిది అదే దీక్ష – అదే చోట - నిన్నటి పని పొడిగింపుగా! పాత కర్మల భవనం దగ్గర ఖాళీ చోటును సందర్శకుల, ట్రస్టు వారి వాహనాలను వానల్లో కూడ నిలుపుకో దగినంతగా బాగు చేయాలనే తమ సంకల్పాన్ని పూర్తి చేసుకొన్నారు....

Read More

2405*వ రోజు....

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరిద్దాం. రెస్క్యూ టీం వారి శ్మశాన సౌకర్య కృషి - @2405*           సోమవారం - (11-4-22) సమయం వేకువ 4.30...

Read More

2404*వ రోజు...

            ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరిద్దాం.             బందరు రోడ్డు సుందరీకరణ దృశ్యం- @2404*వ ...

Read More

2403*వ రోజు ...

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులను బహిష్కరిద్దాం.   శ్మశానం దిశగా 2403 * వ గ్రామ సుందరీకరణ ఉద్యోగ పర్వం!             శనివారం (09.04.2022) వేకువ 4.17 నుండి 6.12 దాక  సాగిన సదరు ఉద్యోగం(ప్రయత్న...

Read More

2402*వ రోజు ......

ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు? అదే ఊరి తొలి వార్డులో - 2402* వ శ్రమ సమర్పణం!             సదరు శ్రమ సమర్పకులు 25 మందే! ప్రారంభ సమయం సైతం వేకువ (శుక్రవారం-8.4.2022) 4.17 సమయమే! స్థలంలో మాత్రం కాస్త మార్పు – స్థూలంగా ప్రభుత్వ బాలికల వసతి గృహం నుండి బందరు రహదారి వరకు! మరికొంత వివరణగా ఐతే – ...

Read More
<< < ... 109 110 111 112 [113] 114 115 116 117 ... > >>