Daily Updates

2110* వ రోజు ...

 2110* వ నాటి స్వచ్చోద్యమ చల్లపల్లిలోని అకుంఠిత గ్రామ సేవలు.   ఈ శుక్రవారం (22.01.2021) నాటి 25 మంది కార్యకర్తల హృదయపూర్వక శ్రమదాన వైభవంతో స్వచ్ఛ – శుభ్ర – సుందరీకృత గ్రామ విభాగం – పురాతనకోట ఈశాన్య బురుజు దగ్గరి 3 దారుల ప్రధాన కూడలి.   నెమ్మదిగా ...

Read More

2109* వ రోజు...

జయహో చల్లపల్లి స్వచ్ఛ సైన్యం - 2109* వ నాటి స్మరణీయ శ్రమదానం.   ఇది గురువారం - 21.01.2021! ఈ‌ వేకువ 4.23 - 6.20 కాలముల నడుమ 28 మంది గ్రామ స్వచ్ఛ - సుందర కార్యకర్తల నిన్నటి తరువాయి బాధ్యతలు బందరు రహదారి మీదనే - ద్విముఖంగా జరిగాయి. మొదటిది - 6 వ నంబరు కాలువ గట్టు, రెండవది - వంతెన మొదలు పింగళి వారి ఆసు...

Read More

2108* వ రోజు ...

స్వచ్చోద్యమ చల్లపల్లిలో - 2108* వ నాటి ముందడుగులు.   20.01.2021 - బుధవారం నాటి వేకువ 4:11 సమయానికే మొదలైన గ్రామ స్వచ్చోద్యమ కారుల ఉద్యోగ (ప్రయత్నం) సందడి ఏకధాటిగా - రెండు గంటలకు పైగా - 6.21 వరకూ కొనసాగింది. 31 మంది శ్రమదాతల కృషి కృతకృత్యమైన ప్రాంతం బందరు జాతీయ మార్గంలోని -...

Read More

2107* వ రోజు ...

చల్లపల్లి స్వచ్ఛ – సుందర ఉద్యమం - 2107* వ నాటి కృషి.   ఈ ఆదివారం (17.01.2021) నాటి వేకువ 4:23 సమయంలో విజయవాడ బాటలోని బాలాజి విభాగ భవన సముదాయం దగ్గర ఆగి, తమ తమ స్వచ్చాయుధ సంపన్నులైన 34 మంది స్వచ్ఛ సైనికులు 6.20 దాక నిర్వహించిన గ్రామ బాధ్యతలు విజయవంతమైనవి. అపార్ట్ మెంట్లకు ఉత్తర దిక్కున, దక్షిణ దిశలోని దారికిరువైపుల డ్రైనులు, వాటి గట్టుల...

Read More

2106* వ రోజు ...

 స్వచ్చోద్యమ సుందర చల్లపల్లిలో 2106* వ నాటి నిలువెత్తు స్ఫూర్తి.   ఈ శనివారం వేకువ 4:35 నుండి 6.30 దాక విజయవాడ బాటలో - బాలాజి భవన విభాగాలకు కుడి ఎడమల - అర కిలోమీటరు పర్యంతం స్వచ్ఛ - శుభ్ర - సుందరీకరి...

Read More

2105* వ రోజు ...

 2105* వ – (కనుమ పండగ) నాటి చల్లపల్లిలో స్వచ్ఛంద శ్రమదానం.   ఈ 15.01.2021 – గురువారం వేకువ సమయాన – మంచు దట్టంగా క్రమ్ముకొస్తున్న ...

Read More

2104 * వ రోజు ...

 ఒక్క సారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!    ఏడేళ్ళ స్వచోద్యమ చల్లపల్లిలో 2104* వ నాటి బాధ్యతలు. ...

Read More

2103* వ రోజు ...

 స్వచ్చ- సుందర- చల్లపల్లి ఉంద్యమంలో 2103* వ నాటి మరొక ముఖ్య ఘట్టం.   ఈ బుధవారం(13.01.2021) నాటి వేకువ సమయంలో చలి, మంచుల్లో మార్పులేదు; స్వచ్చ కార్యకర్తల ఉత్సాహంలో, క్రమ శిక్...

Read More

2102* వ రోజు ...

 2102* వ నాటి స్వచ్చోద్యమ చల్లపల్లి విశేషాలు.   వాట్సాప్ చిత్రంలో కనిపిస్తున్నట్లుగా – ఈ మంగళవారం (12.01.2021) నాటి వేకువ 4.24కే – అదేదో శుభకార్య ముహూర్తమన్నట్లుగా తరిగోపుల ప్రాంగణానికి చేరుకున్న స్వచ్చో...

Read More

2101* వ రోజు ...

 స్వచ్చ సుందర చల్లపల్లి నిర్మాణంలో 2101* వ నాడు.   ఈ సోమవారం – (11.01.2021) – అక్షరాల 2101* వ నాడు వేకువనే 4.28 - 6.28 కాలముల మధ్య రెండు గంటల పాటు తమ ఊరి కోసం క్రమించి; శ్రమించిన బాధ్యులు 29 మంది. పద...

Read More

2100* వ రోజు ...

 2100* వ నాటి “స్వచ్చ సుందర చల్లపల్లి” ఉత్సాహాలు. రెండు వేల వందవ రోజు మరొక మైలురాయిని చేరుకొన్న ఈ (10.01.2021) ఆదివారం వేకువ 4.26 కు మొదలెట్టిన 33 మంది స్వచ్చ కార్యకర్తల కర్తవ్య నిర్వహణ 6.25 కు గాని ఆగలేదు. ...

Read More
<< < ... 132 133 134 135 [136] 137 138 139 140 ... > >>