Daily Updates

2088* వ నాడు...

 స్వచ్చోద్యమ - సుందర చల్లపల్లిలో 2088* వ నాడు. నేటి (23.12.2020) వేకువ 4.26 సమయంలో – చలపులి మంచు మీద ఎక్కి స్వారీ చేస్తున్న వేళలో – ఊరి చెత్తనూ, దుర్గంధాన్ని సొంతం చేసుకొంటున్న డంపింగ్ యార్డు దగ్గర గుమి గూడిన 28 మంది స్వచ్చోద్యమ వీరులు 6.10 వరకు కొన...

Read More

2087* వ రోజు...

స్వచ్చోద్యమ చల్లపల్లి పధంలో 2087* వ నాటి ప్రయాణం   నేటి (20.12.2020) వేక...

Read More

2086* వ రోజు...

 స్వచ్చోద్యమ చల్లపల్లి – 2086* వ నాటి శ్రమదానం మంచు, చలి ముందుకు వచ్చిన ఈ శనివారం (19.12.2020) నాటి బ్రహ్మ ముహూర్తంలో – 4.29 సమయంలో 16 మంది, మరి కొద్ది నిముషాల వ్యవధిలో మిగిలిన కార్యకర్తలు ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలోని చిల్లల వాగు గట్టు మీద గల ...

Read More

2085* వ రోజు...

స్వచ్చోద్యమ చల్లపల్లి లో 2085* వ నాటి సేవావినోదం!   యధావిధిగా ...

Read More

2084* వ రోజు...

 సుదీర్ఘ  స్వచ్చోద్యమ చల్లపల్లి లో 2084* వ నాడు. ఈ ఆదివారం (13.12.2020) నాటి స్వచ్చంద శ్రమదాన సందడిలో భాగస్వాములైన కర్మవీరులు 32 మంది. చల్లపల్లి గ్రామంలో వీరి ఆదర్శ కృషి కి నోచుకొన్న ప్రదేశం- మూడు ప్రధాన దారుల కూడలి నుండి విజయవాడ మార్గంలో ని కస్తూరి మామ్మ రహదారి వనం వరకు. ...

Read More

2083* వ నాడు...

 చల్లపల్లి స్వచ్చోద్యమంలో 2083* వ నాడు. 27 మంది స్వచ్చతా బాధ్యుల పారిశుధ్య చర్యలతో మరింతగా ముస్తాబైన గ్రామ ప్రముఖ వీధులు 3. గత బుధవారం తరువాయిగా – అదే చోట – ప్రధాన కూడలిలోనే 4.29 కే గుమికూడిన 27 మంది స్వచ్చోద్యమ కారులు 5.42 సమయం దాక నిర్వహించిన విధులతో ఇంచుమించుగా ఆ బుధవారం చేసిన బందరు, అవనిగడ్డ, విజయవాడ దారుల స్వ...

Read More

2082* వ నాడు...

 చల్లపల్లి స్వచ్చోద్యమంలో 2082* వ నాడు.   ఈ బుధవారం (09.12.2020) నాటి వేకువ 4.25 సమయంలో - వాట్సాప్ ఛాయా చిత్రం సాక్షిగా 15మందితో ప్రారంభమైన గ...

Read More

2081* వ రోజు...

                         సుదీర్ఘ స్వచ్చోద్యమ చల్లపల్లి లో2081* వ నాడు.   మంచు తక్కువై చలి గాలి ఎక్కువైన ఈ ఆదివారం (6.12.2020) నాటి ఉషోదయానికి పూర్వమే – 4.23 నుండి 6.10 వరకు విజయవంతంగా నెరవేరిన గ్రామ ముఖ్య వీధి పారిశుద్ధ్య బాధ్యతలో పని చేసిన ఔత్సాహిక కార్యకర్తలు 28 మంది. కార్యక్షేత్రం – బందరు జాతీయ రహదారిలోన...

Read More

2080* రోజు...

                     చల్లపల్లి స్వచ్చోద్యమంలో 2080 * వ రోజు   ...

Read More

2079*వ రోజు ...

 స్వచ్చ సుందర ఉద్యమ చల్లపల్లిలో 2079* వ నాడు.               డిసెంబరు మాసంలో రెండవ నాటి వేకువ 4.23 నుండి 6.10 నిమిషాల వరకు నిర్విఘ్నంగా జరిగిన ఉషోదయ స్వచ్చ వేడుకలో పాల్గొన్న కార్యకర్తలు 28 మంది; పరిశుభ్ర సుందరీకృత ప్రదేశం బైపాస్ మార్గంలో భారతలక్ష్మీ ధాన్యం మర సమీపస్థం! ఈ 100 నిముషాల గ్రామ స్వస్తతా కృషితో: - సిమెంటు రహదారి మాత్రమే కాక...

Read More

2078* వ రోజు...

 స్వచ్చ - సుందరోద్యమ చల్లపల్లిలో … 2078* వ నాడు.               కొంత ఆహ్లాదకరమైన ఈ ఆదివారం శుభోదయాన – 4.24 వేకువ సమయాన – 12 మంది కార్యకర్తలతో మొదలై, క్రమంగా 30 మంది దాక సమీకృతులై 6.10 దాక జరిగిన గ్రామ పారిశుధ్య బాధ్యతలతో శుభ్ర – సుందరీకృత ప్రాంతం బైపాస్ మార్గంలోని కమ్యూనిస్ట్ వీధికి ఉభయ దిశలలో గల సుమారు అర కిలోమీటరు. గ్రామస్తుల స్వస్తతా భవితవ్యమే – సమాజహిత సానుకూల దృక్పధమే సదాశయ...

Read More
<< < ... 134 135 136 137 [138] 139 140 141 142 ... > >>