ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడం. 2113* వ నాటి స్వచ్చోద్యమ చల్లపల్లిలో ఉత్సాహ - ఉద్విగ్నతలు. ఈ బుధవారం (27.1.2021) నాటి వేకువ 4.22 కే ప్రారంభమైన రహదారి స్వచ్ఛతా కృషి కొనసాగినది - - 2 గంటల సమయం. పాల్గొన్న దీక్షాదక్షులు 24 మంది. వందమంది కార్యకర్తలకైనా పని చూ...
Read More2112* వ (వికటకవి మాదిరి’→’ సంఖ్యా దినం) నాటి చల్లపల్లి స్వచ్చోద్యమం ఈ ఆదివారం (24.1.2021) విజయవాడ రోడ్డు లో ఉత్సాహంగా పాల్గొన్న కార్యకర్తలు 35 మంది. ...
Read More2111* వ నాటి స్వచ్చోద్యమ చల్లపల్లి విశేషాలు. నిన్నటి నిర్ణయం ప్రకారం బెజవాడ మార్గంలో – 6 వ నంబరు పంటకాలువ, విజయా కాన్వెంట్, చిన్న కార్ల కడుగుడు/మరామత్తుల స్ధలం అనే మూడు చోటుల మధ్య జరిగిన స్వచ్ఛ – శుభ్ర చర్యలలో 28 మంది కార్యకర్తలు భాగస్వాములయ్యారు. తమ శక్తి మేరకు వీరు గ్రామం మెరుగుదలకు ప్రయత్నించిన ముహూర్తం ...
Read More2110* వ నాటి స్వచ్చోద్యమ చల్లపల్లిలోని అకుంఠిత గ్రామ సేవలు. ఈ శుక్రవారం (22.01.2021) నాటి 25 మంది కార్యకర్తల హృదయపూర్వక శ్రమదాన వైభవంతో స్వచ్ఛ – శుభ్ర – సుందరీకృత గ్రామ విభాగం – పురాతనకోట ఈశాన్య బురుజు దగ్గరి 3 దారుల ప్రధాన కూడలి. నెమ్మదిగా ...
Read Moreజయహో చల్లపల్లి స్వచ్ఛ సైన్యం - 2109* వ నాటి స్మరణీయ శ్రమదానం. ఇది గురువారం - 21.01.2021! ఈ వేకువ 4.23 - 6.20 కాలముల నడుమ 28 మంది గ్రామ స్వచ్ఛ - సుందర కార్యకర్తల నిన్నటి తరువాయి బాధ్యతలు బందరు రహదారి మీదనే - ద్విముఖంగా జరిగాయి. మొదటిది - 6 వ నంబరు కాలువ గట్టు, రెండవది - వంతెన మొదలు పింగళి వారి ఆసు...
Read Moreస్వచ్చోద్యమ చల్లపల్లిలో - 2108* వ నాటి ముందడుగులు. 20.01.2021 - బుధవారం నాటి వేకువ 4:11 సమయానికే మొదలైన గ్రామ స్వచ్చోద్యమ కారుల ఉద్యోగ (ప్రయత్నం) సందడి ఏకధాటిగా - రెండు గంటలకు పైగా - 6.21 వరకూ కొనసాగింది. 31 మంది శ్రమదాతల కృషి కృతకృత్యమైన ప్రాంతం బందరు జాతీయ మార్గంలోని -...
Read Moreచల్లపల్లి స్వచ్ఛ – సుందర ఉద్యమం - 2107* వ నాటి కృషి. ఈ ఆదివారం (17.01.2021) నాటి వేకువ 4:23 సమయంలో విజయవాడ బాటలోని బాలాజి విభాగ భవన సముదాయం దగ్గర ఆగి, తమ తమ స్వచ్చాయుధ సంపన్నులైన 34 మంది స్వచ్ఛ సైనికులు 6.20 దాక నిర్వహించిన గ్రామ బాధ్యతలు విజయవంతమైనవి. అపార్ట్ మెంట్లకు ఉత్తర దిక్కున, దక్షిణ దిశలోని దారికిరువైపుల డ్రైనులు, వాటి గట్టుల...
Read Moreస్వచ్చోద్యమ సుందర చల్లపల్లిలో 2106* వ నాటి నిలువెత్తు స్ఫూర్తి. ఈ శనివారం వేకువ 4:35 నుండి 6.30 దాక విజయవాడ బాటలో - బాలాజి భవన విభాగాలకు కుడి ఎడమల - అర కిలోమీటరు పర్యంతం స్వచ్ఛ - శుభ్ర - సుందరీకరి...
Read More2105* వ – (కనుమ పండగ) నాటి చల్లపల్లిలో స్వచ్ఛంద శ్రమదానం. ఈ 15.01.2021 – గురువారం వేకువ సమయాన – మంచు దట్టంగా క్రమ్ముకొస్తున్న ...
Read Moreఒక్క సారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం! ఏడేళ్ళ స్వచోద్యమ చల్లపల్లిలో 2104* వ నాటి బాధ్యతలు. ...
Read Moreస్వచ్చ- సుందర- చల్లపల్లి ఉంద్యమంలో 2103* వ నాటి మరొక ముఖ్య ఘట్టం. ఈ బుధవారం(13.01.2021) నాటి వేకువ సమయంలో చలి, మంచుల్లో మార్పులేదు; స్వచ్చ కార్యకర్తల ఉత్సాహంలో, క్రమ శిక్...
Read More