2071* వ నాటి సేవా సౌభాగ్యం ఈ (8-11-2020) నాటి వేకువ 4.30 – 6.05 కాలాల నడుమ బందరు జాతీయ రహదారి మీద – 6 వ నంబరు పంట కాలువ నుండి 1 వ వార్డు ముఖద్వారం వరకు వర్ధిల్లిన గ్రామ శౌచ నిర్వహణలో శ్రమించిన స్వచ్చ సైనికులు 46 మంది. సుమారు 400 గజాల సువిశాల రహదారి, దాని ఉభయ పార్స్వాలు, నడుమ నడుమ టీకొట్లు, పండ్ల దుకాణాలు, కొబ్బరి బొండాల విక్రయ కేంద్రం, జూనియర్ కళాశాల ప్రవేశ ద్వారం,స్టేట్ బ్యాంక్ ...
Read Moreమన కాలపు స్ఫూర్తి ప్రదాతలు-7 ఒకప్పుడు 50 ఏళ్ల క్రిందట చెర బండ రాజు అనే కవి “ విప్లవాలయుగం మనది- విప్లవిస్తె జయం మనదె..” అని మహోద్రేకంగా పాడుతూ ఉండేవాడు. అతని కవితలెంత వరకు యదార్థమో అతని స్వప్నాలెంతదాక ఋజువైనవో గాని... మన సమకాలం ముఖ్యంగా ఈ 21 వ శత...
Read Moreమన కాలపు స్ఫూర్తి ప్రదాతలు – 6 చల్లపల్లి లో 2013 లోనే అంకురించి, 2014 లో పుష్పించిన సామాజిక స్వచ్చ ఉద్యమాన్ని గాని, కాలక్రమాన ప్రభుత్వ ప్రాయోజిత ఉద్యమాలను గాని, పరిశీలిస్తున్నపుడు – అక్కడక్కడ కొందరు వ్యక్తుల కాలుష్య నియంత్రణా కృషి, వాళ్ళ ఒంటరి పోరాట స్ఫూర్తి తళుక్కున మెరవడం గమనించవచ్చు. ఈ దేశంలోని పర్యావరణ ప్రమాదాలను శాశ్వతంగా తొలగించుకో...
Read Moreమన సమకాలంలో – ప్రత్యక్షంగా ఒంటరిగానూ, సామూహికంగానూ అన్ని కాలుష్యాల మీద కొందరు వ్యక్తులు చేస్తున్న అద్భుత సంగ్రామాలు చూస్తుంటే విప్లవ మహాకవి శ్రీ శ్రీ రాసిన పాటే గుర్తొస్తున్నది. “తూరుపు దిక్కున వీచే గాలి – పడమటి కడలిని పిలిచే గాలి ...
Read Moreమన కళ్లముందే కాలం ఎన్నెన్ని దుర్మార్గపు పోకడలు పోతుందో, దాని కడుపు నుండి ఇడీ అమీన్, అడాల్ఫ్ హిట్లర్ లాంటి రాక్షసులెందరు పుట్టుకొస్తారో, అదే గర్భం నుండి బుద్ధుడు – జీసస్ - గాంధీ వంటి దైవాంశ గల పుణ్య పురుషులు సైతం ఆవిర్భవించి, మానవ మాత్రుల్లోని రాక్షసాంశలను ఎలా దుంపనాశనం చేస్తూ పోతారో పరిశీలిస్తుంటే భలే విచిత్రంగా ఉంటుంది! ఇప్పటికిప్పుడు – ఈ శతాబ్దంలోనే మనం చూస్తుండగానే కాలమనే మహాక్షీర సముద్రం కడు...
Read Moreప్లాస్టిక్ స్ట్రాలకు ప్రత్యామ్నాయం ఇదే...
Read Moreమన కాలపు స్ఫూర్తి ప్రదాతలు-3 2070 రోజుల నిరంతర సుదీర్ఘ శ్రమదాన చల్లపల్లిలో ప్రత్యక్షంగా చూస్తే తప్ప నమ్మలేనివీ, రోజూ చూస్తున్నపటికీ ఆశ్చర్యకరమైనవి కొన్ని దృశ్యాలను నోరు వెళ్లబెట్టి మరీ చూస్తు...
Read Moreమన కాలపు స్ఫూర్తి ప్రదాతలు – 2 మనలో చాలా మందిమి పౌరాణిక అద్భుత కధలను భలే మెచ్చుతాం! ఏ అవతార పురుషుడో దుష్ట - భ్రష్ట రాక్షసుల్ని దుంప నాశనం చేశాడనే (కల్పిత) కవిత్వాలను ఇష్టపడి బాగా ఆస్వాదిస్తాం. భగీరధుడు వంటి ఒక ఉత్తమ వంశ సంజాతుడు వాయిదాల పద్ధతిలో ఘోర భీకర తపస్సులు చేసి – చేసి స్వర్గంలో ఉండవ...
Read Moreఒక్కసారికి వాడేసే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడనే వాడం. (12.07.2020) వ అనగా – 2070*వ నాటి ఆదర్శం! ...
Read Moreఒక్కసారికి వాడేసే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడనే వాడం. 11.07.2020 వ నాటి శ్రమ సుందర జాడలు! వ...
Read Moreఒక్కసారికి వాడేసే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడనే వాడం. 10.07.2020 వ నాటి రహదారుల – పూదోటలు నేటి చల్లని శుభోదయాన – పెదకళ్లేపల్లి బాటలోని మేకల డొంక సమీపాన – చల్లపల్లి పంచాయతీ పరిధిలోన - 16 మంది స్వచ్చ సుందర చల్లపల్లికి చెందిన శ్రమదాతల కృషి 4.00 – 6.05 సమయాల నడుమ క...
Read More