పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా! రెస్క్యూ & సుందరీకరణ పనులు - @2906* మంగళవారం(10-10-23) నాటి అట్టి పనులు కేవలం నలుగురు భద్రతా దళానివే కాదు - ఒక పొరుగింటి మహిళా కార్యకర్తతో సహా వారికి 7 గురు సహకరించారు! 4.25 కు మొదలై ఈ ఒక్క పూట మాత్రం ఖచ్చితంగా 6.00 కు ముగిసిన సదరు వీధి సుందరీకరణ వివరాలివి:...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా! సందడి సందడిగా 2905*వ వేకువ సేవలు! సోమ - మంగళవారాలు రెస్క్యూ టీమ్ వంతు గనుక - 4.25 కే గంగుల వారి పాలెం – వంట శ్రీను ఇంటెదురుగా వాళ్ళ బరువు పనులు మొదలై 6.10 దాక జరిగాయి. అవి అంతటితో ముగియక - జాతీయ రహదారి కూడలిలో- నిన్న నాటిన క్రోటన్ మొక్కల వద్ద మరి కొంత సమయం పొడిగించబడ్డాయి....
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా! ఆదివారం నాటి NH 216 మెరుగుదలచర్యలు - @2904* 8-10-23 వేకువ 4.16 నుండి 2 గంటలపైగా సదరు చర్యలు జరిగాయి. రహదారి అదేగాని, పని చోటు మారింది. బండ్రేవు కోడు వంతెనకు తూర్పుగా –శ్రీ చైతన్య అడ్డబాట దిశగా జరిగిన కృషి అది! ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా! ఫలించిన 2903*వ నాటి శ్రమదానం! అది శనివారం వేకువ నాలుగున్నరక్కాదు – 4.16 కే మొదలైంది; 6.06 దాక - అంటే గంటా 50 నిముషాల పాటు కొనసాగింది; సదరు శ్రమ సంఘటనం NH 216 కు ఉత్...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఎందుకు వాడాలి! ఉప రహదారి సుందరీకరణలోనే 2902* వ రోజు! శుక్రవారం(6.10.23) వేకువ 4.16 - 6.08 మధ్యస్థకాలంలో 24 మంది బందరు రహదారి (NH 216) - గంగులవారిపాలెం సమీపంలో మనసుపెట్టి, సొంత పనిలా భావించి, కావించిన శుభ్ర - సుందరీకరణమది! ఇం...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా! ఈ గురువారం వేకువ శ్రమ వినోదం సంఖ్య 2901* 5.10.23 బ్రహ్మ కాలాన 4.14 కే ఊరికి దూరంగా MTM రహదారి కడకు వెళ్లి 6.06 దాక తీర్దానికి తీర్ధం, స్వార్థానికి స్వార్ధం దక్కించు కొన్న కార్యకర్తల సంఖ్య 28! ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా! సార్థకమైన 2900* వ శ్రమ సంగతి. బుధవారం (4.10.23) నాటి శ్రమదానం ఎందుకు సార్థకమంటే, 4.20 - 6.55 నడుమ రెండున్నర గంటలు స్వచ్ఛ కార్యకర్తలు 30 మంది కాకుండా 15 మంది ఇతర ఊళ్ల నుండి కూడ వచ్చి శ్రమదానంలో ఎందుకు పాల్గొని, ఏమి చేశారంటే, ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా! 2899* వ వేకువ స్వచ్ఛ సుందరీకరణం! ఈ మంగళవార (3.10.23) ప్పూట కార్యకర్తల కర్మశాల గంగులవారిపాలెం దగ్గరి NH16 జాతీయ రహదారే! పాల్గొన్న కష్టజీవుల సంఖ్య - ఊరి జనాభా(24000) తో పోల్చితే 0.1% శాతమే - అంటే 24 మందే! సంఖ్యను చిన్...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఎందుకు వాడాలి! మౌనముని సాక్షిగా 2898* వ రోజు శ్రమదానం! ఈ 2.10.23 బ్రహ్మ సమయాన తలా గంటన్నర పాటు - 4.14 to 6.10 AM - 200 గజాల బెజవాడ బాటను శుభ్రపరిచింది ఒకరో ఇద్దరో కారు సుమా! 33 మంది! ఇందులో కనీసం పాతిక మంది బట్టలు చెమటకు తడిశాయి - అందులో సగం మంది వంటికీ, గుడ్డలకీ బురద అంటుకొన్నది! ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా! ఇది 2897*వ నాటి శ్రమ వేడుక ! అసలే ఆదివారం- (1-10-23), ఆపైన పంచాయతీ కార్మికుల సమ్మేళనం- ఎన్నాళ్ల నుండో షణ్ముఖ శ్రీనివాసాది కార్యకర్తల నిర్ణయం - నాలుగైదు నెలలుగా శుభ్ర పరచ వీలు పడని RTC బస్ ప్రాంగణం - దానికి తోడు “ స్వచ్ఛతేసేవ” సందర్భం! ఇన్ని కలిసి వస్తే ఇ...
Read Moreపర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడుతూనే ఉండాలా! పండ్ల మొక్కల అమరిక - @ 2896* శనివారం (30-9-23) వేకువ కూడ మరొకమారు గంగులవారిపాలెం వీధి ముస్తాబులోనే గడిచింది. రెగ్యులర్ స్వచ్ఛ కార్యకర్తలు 23 మందే గాని, శాయి-భవఘ్ననగర్ ల నుండి కాస్త ఆలస్యంగానైనా 12 మంది కూడికతో బండ్రేవు కోడు కాలువ గట్టు రోడ్డు మీద సందడి ఇనుమడ...
Read More