రామారావు మాష్టారి పద్యాలు

26.05.2024...

     అంకితులు మన చల్లపల్లికి – 104 ఎవ్వరీ స్వచ్ఛోద్యమానికి వెన్నుదన్నుగ నిలిచినారో ఆదివారం పుస్తకంతో ఆంధ్రజాతిని కుదిపినారో మూలతత్వం తెలిసి జగతికి ముందుగా చాటించినారో అట్టి వీ.వీ. సుబ్బారావును అందరం గుర్తుంచుకొందాం !...

Read More

25.05.2024...

 అంకితులు మన చల్లపల్లికి – 103 ఇడుగో ఇతడే శ్రీహరి – శ్రమదానోద్యమ నేర్పరి గ్రామ మెరుగుదల కాపరి - పాఠ్యబోధనా గడసరి యోగశిక్షణా మెలకువ వడ్డించిన విస్తరి ...

Read More

24.05.2024...

     అంకితులు మన చల్లపల్లికి – 102 పాగోలు దుర్గా ప్రసాదు – పాగోలే స్వగ్రామం ఆతడున్న పరిస్థితికి స్వచ్ఛ కార్యకలాపమా! రామబ్రహ్మం కండగ ఆతని సహకారమా! ...

Read More

23.05.2024...

  అంకితులు మన చల్లపల్లికి – 101 ఎంత పట్టుదల చూపెనో - వీధి చెత్త తొలగించేనొ తోటి కార్యకర్తల్లో ఉత్సాహం నింపేసెనో! కొడాలి బాల నాగేశ్వర శర్మ ఏల ఆపేసెనొ! స్వచ్ఛ చల్లపల్లి సేవ ఎప్పుడు ప్రారంభించునొ!...

Read More

22.05.2024...

  అంకితులు మన చల్లపల్లికి – 100   ఉద్వేగం లేదతనికి - ఉవ్వెత్తున ఉరికి పడడు మెకానిక్కుకుర్రాళ్లని మెల్లగ కూడగట్టగలడు చాల వరకు గోల రహిత స్వచ్ఛ చర్యలే అతనివి ...

Read More

21.05.2024...

     అంకితులు మన చల్లపల్లికి – 99 ఈ మాజీ కార్యకర్త సూర్యదేవరాన్వయుండు! నాగేశ్వర నామధేయ - సామాజిక సుహృద్భావ పారీణుడు! – వైద్య శిబిర ప్రవర్తకుడు – J.V.V....

Read More

20.05.2024...

      అంకితులు మన చల్లపల్లికి – 98 సరసోక్తుల - చతురోక్తుల దాసి సీతారామరాజు పంచాయతి పనుల్లోన తలమునకగ ఉండి కూడ ఏళ్లకేళ్లు శ్రమదానం ఎట్లు చేయగలిగాడో – ...

Read More

19.05.2024 ...

 అంకితులు మన చల్లపల్లికి – 97 అంత అవకరం ఉన్నా అది కేవల భౌతికమే తగిరిశ సాంబయ్య గారి ధైర్యం ప్రశంసార్హమే అతి గొప్ప కళాశాల కధ్యక్షతతో బాటుగ స్వచ్ఛ – సుందరోద్యమ సంబంధం స్తవనీయమే!...

Read More

18.05.2024...

  అంకితులు మన చల్లపల్లికి – 96 తొలి దినాల కార్యకర్త తుమ్మల మధుసూదనుడు తన వంతుగ ఊరికి శ్రమదానంలో వెరవడు రామానగరం నివాసి - ఉపాధ్యాయ మిత్రుడు ప్రస్తుతానికైతే తన గృహానికే పరిమితుడు!...

Read More
<< < ... 46 47 48 49 [50] 51 52 53 54 ... > >>