రామారావు మాష్టారి పద్యాలు

19.04.2024...

 అంకితులు మన చల్లపల్లికి – 66 శ్రమదానం సమయంలో చాల వరకు నిశ్శబ్దం ఎప్పుడైన ఎచటనైన ప్రశాంతముగ ఆ వదనం వైద్యశాల విధులలోన వృత్తి నిబద్ధత చూపే చిన్న కృష్ణకుమారిది విశిష్టమైన ...

Read More

18.04.2024...

 అంకితులు మన చల్లపల్లికి – 65 అతడు గంధం వెంకటేశ్వరధ్యానమండలి కర్మవీరుడు చల్లపల్లి స్వచ్ఛ శుభ్రత సాధనకు నిలబడిన ధీరుడు కత్తి, గొర్రూ పట్టినప్పుడు కలుషితంపై పోరునాపడు గ్రామ కార్యం...

Read More

17.04.2024...

        అంకితులు మన చల్లపల్లికి – 64 పని వినోదం – తను ప్రశాంతం – గ్రామ మునకది అంకితం   ఎవరెవరొ బలవంతపెడితే ఈమె చీపురు పట్టెనా? అంతరాత్మ ప్రబోధమే తన అడుగు నిచటకు కదిపెనా? పెద్ద కృష్ణకుమారి సేవలు స్థ...

Read More

16.04.2024...

     అంకితులు మన చల్లపల్లికి – 63 సరిగా గమనింపుడు మన నాయుడు మోహనరావును కాలుష్యము మీద అతని కదనకుతూహలమును కత్తితొ - డిప్పతొ చేసే శ్రమ విన్యాసములను ...

Read More

15.04.2024...

          అంకితులు మన చల్లపల్లికి – 62 స్వచ్ఛ - సుందర ప్రక్రియలలో అలుపెరుంగని లక్ష్మణ ఆడ - మగ పనులను వివక్షత అసలు లేని విలక్షణ శ్రమించడమే తప్ప స్వార్థం జాడ తెలియని సులక్షణ ...

Read More

14.04.2024...

 అంకితులు మన చల్లపల్లికి – 60 &61 మహత్తర సందేశమిచ్చుట మాకు కూడా సాధ్యమేనని పెద్ద చదువులు, పెద్ద పదవులు గ్రామ సేవకు అక్కర్లేదని మురికి పనులూ, చెత్తపనులూ మోజుపడి చేస్తున్న ఇద్దరు- కనకదుర్గా, చిట్టూర్లక్ష్ములు క్రమం తప్పక ఋజువు పరచిరి!...

Read More

13.04.2024...

 అంకితులు మన చల్లపల్లికి – 59 ఈతడు వేముల శ్రీనట - పౌరశాస్త్ర బోధకుడట! కాస్త వెనకా ముందుగ వచ్చిన వీధి సేవ మానడటా! చెత్త - తుక్కు ప్రోగుచేయు దంతే తన ఆయుధమట! ...

Read More

12.04.2024...

  అంకితులు మన చల్లపల్లికి – 58 ఎందరెందరి స్వచ్ఛ సేవలనందుకొన్నదొ చల్లపల్లి ఇంత స్థిరమగు సేవలెవరివి? ఇందిరా గురిందపల్లివి ప్రమోదంగా - ప్రవిమలంగా - ప్రశిష్టంగా ఆమె సేవలు ...

Read More

11.04.2024...

   అంకితులు మన చల్లపల్లికి – 57 మాట విపులత – చేత నిపుణత కోట పద్మకు సహజ సూత్రం   ఏపనెంతగ చేయదగునో - ఎచట దానిని నిలుపువలెనో మార్పుచేర్పులొనర్పవలెనో - ఓర్పు నేర్పుల చూపదగునో ...

Read More
<< < ... 50 51 52 53 [54] 55 56 57 58 ... > >>