అంకితులు మన చల్లపల్లికి – 9 అదిగో ముత్యాల లక్ష్మి - హోటల్ యజమానురాలు ఊపిరి సలపని పనులతొ ఉంటున్నది చాలక వీలున్నపుడెల్ల ఊరి విధులు నిర్వహించునే! శ్రమదానంలోనే తన సంతోషం వెదకునే !...
Read Moreఅంకితులు మన చల్లపల్లికి - 8 చుట్టం చూపుగ వచ్చిన జాస్తి జ్ఞాన ప్రసాదు స్వచ్చోద్యమ మందెంతగ కూరుకు పోయెనొ చూడు శ్రమ జీవన సౌందర్యం రుచి మరిగిన లక్షణమూ సజాతీయ పక్షుల సత్సాంగత్యం మహిమా ఇది? ...
Read Moreఅంకితులు మన చల్లపల్లికి -7 ఎక్కడైన చూశారా – ఏ గ్రామం సర్పంచైనా వేకువనే చీపురుతో వీధులూడ్చు విచిత్రాన్ని...
Read Moreఅంకితులు మన చల్లపల్లికి -6 చల్లపల్లికొక కోడలు స్వచ్ఛ అన్నపూర్ణ స్వచ్ఛ కుటుంబం గురించి – వాళ్ల తిండి గురించి స్వచ్ఛోద్యమ అతిథులకు స్వాగతం గురించీ ...
Read Moreఅంకితులు మన చల్లపల్లికి -5 అన్నిటిని కూలంకషంగా ఆత్మ మథనం చేయుచుండుట, విచక్షణగా - వివేకంగా - వినూత్నంగా అడుగు వేయుట, ...
Read Moreఅంకితులు మన చల్లపల్లికి -4 స్వచ్ఛ - సుందరోద్యమానికాతడు నర్తించగలడు వ్రాయగలడు – పాడగలడు - కాఫీ త్రాగించగలడు ...
Read Moreఅంకితులు మన చల్లపల్లికి -3 అయ్యా! బృందావనుడా! అలుపెరుగని శ్రమకారుడ! వెనుకాడక ప్రతి పనికీ చొరవచూపు ఆద్యుడా! "ఆల్ రౌండర్" అను బిరుదుకు అత్యంతం అర్హుడా! ప్రతి పనిలో సొంత బుర్ర వాడుకొనే విజ్ఞుడా!...
Read Moreస్వచ్చోద్యమ వస్తాదు! పని ఎంతైనా జడవడు - పనే అతని జూచి జడియు అవలీలగ నలుగురి పని అతగాడే చేయగలడు అతని ఎడమ చేతి కత్తి అద్భుతాలు చేస్తుంటది అతడె సజ్జా ప్రసాదు – స్వచ్చోద్యమ వస్తాదు!...
Read Moreతన పింఛను డబ్బంతా సదాచార సంపన్నుడు శాస్త్రీజీ కేలనో స్వచ్చోద్యమ చల్లపల్లి మురికి పనుల సంగతి తనది విజయవాడ గదా! తనకెందుకు ఇచట వసతి! తన పింఛను డబ్బంతా ధారబోయు సత్కృతి!...
Read More