రామారావు మాష్టారి పద్యాలు

28.11.2023 ...

               సుందరీకరణెందుకంటే ఎక్కడెక్కడి సొగసులన్నీ ఇక్కడే సమకూర్చుకొందుకు క్రిక్కిరిసినట్లున్న చోటా మొక్కలను ఇరికించెటందుకు, వేల జాతుల పుష్ప శయ్యల నిచట చొప్పించేందుకే...

Read More

27.11.2023 ...

          చిత్త శుద్ధితో కర్మయోగం తొమ్మిదేళ్లుగా స్వచ్ఛ - సుందర దుందుభులు మోగించిరెవ్వరు నిత్య నూతన శ్రమ విధానపు నిర్వచనమిస్తున్న దెవ్వరు చిత్త శుద్ధితో కర్మయోగం చేసి చూపిస్తున్న దెక్కడ? ...

Read More

26.11.2023...

      జనం బ్రతుకుల నిండు తృప్తులు! వింత మనుషుల వింతసేవలు-సొంతఊరికి కొంత ఊరట ఇతర గ్రామస్తులు కలిస్తే ఉద్యమానికి క్రొత్త బాసట అన్ని గ్రామాలనుసరిస్తే దేశమంతట కలుగు దీప్తులు స్వచ్చ శుభ్రతలనుభవించే జనం బ్రతుకుల నిండు తృప్తులు!...

Read More

25.11.2023...

            జయం సూచన తెలుస్తున్నది స్వచ్ఛ శుభ్రత నిలుపుకొంటూ ఊరు కొంచెం మారుతున్నది కార్యకర్తల శ్రమకు గ్రామం కృతజ్ఞత చూపించుచున్నది “శ్రమ మూల మిదం జగత్" అను సామెతకు గౌరవం ఉంటది ...

Read More

24.11.2023...

        సాష్టాంగ ప్రణామములు! మీ ఇంట్లో పనులో - మీవాళ్లకు లాభములో కలిగించే పనులా ఇవి? గ్రామం సౌకర్యములకు తొమ్మిదేళ్లు అహరహమూ దమ్ములున్న వీధి పనులు! ...

Read More

23.11.2023 ...

            ప్రస్తుతింపదగనిదా? ఎవరి మూత్ర విసర్జనో – ఎవ్వరి ఉచ్చిష్టములో ఎవరి ముక్కు చీదుళ్లో - ఎవరి ఎంగిలాకులో కశ్మలాల తొలగింపే కార్యకర్త బాధ్యతగా ప్రతి వేకువ నెరవేర్చుట ప్ర...

Read More

22.11.2023 ...

        అభివందన చందనాలు! స్వచ్ఛ సమర సింహాలై సాగుచున్న ధీరులెవరొ ఊరుమ్మడి సౌఖ్యంకై ఉద్యమించు వీరులెవరొ చెప్పిన దాన్నా చరించు గొప్ప గుణం ఎవ్వరిదో - ...

Read More

21.11.2023...

అనుభవాల దొంతరలే ఎన్ని శ్రమ దృశ్యాలో! ఎన్నెన్నను బంధాలో! ఎంతటి అవగాహనలో! ఎన్ని క్రొత్త పాఠములో! స్వఛ్ఛ కార్యకర్తల సహచర్యములో మాకున్నవి! ...

Read More

20.11.2023...

         సమర్పిస్తాం సత్ప్రణామం! ఎచటి కేగిన - ఎవ్వరడిగిన జన్మభూమిని పొగడుమంటూ రాయప్రోలేనాడొ వ్రాసిన కవిత పరిధిని దాటిపోతూ ఉన్న ఊళ్లో స్వచ్ఛ సంస్కృతి ప్రోది చేయగ ప్రయత్నించే ...

Read More
<< < ... 70 71 72 73 [74] 75 76 77 78 ... > >>