రామారావు మాష్టారి పద్యాలు

06.07.2024...

 మోడలుగ భావింతుమంతే! ఇదేదో అతి చిన్నపనిగా - ఎక్కడైనా జరుగు కృషిగా – తోచీ - తోచని, నిద్ర పట్టని కొంతమందికె చెందినదిగా మూడు వేల దినాల పిమ్మట గూడ తలచే మనుషులుంటే మ్యూజియంలో ఉండవలసిన మోడలుగ భావింతుమంతే!...

Read More

05.07.2024 ...

   రాజుకొన్నది ఇంద్రజాలము రాకరాక చరిత్రలోపల రాజుకొన్నది ఇంద్రజాలము ఇది సదుద్యమ - మిది శుభస్కర - మిదిసమున్నతభావజాలము అది మరింతగ ప్రజ్వరిల్లితె - అన్ని ఊళ్లకు అంటుకొంటే ...

Read More

04.07.2024 ...

      ప్రకృతి ముఖమున మందహాసం సాహసికులది శ్రమోల్లాసం సమాజానికి మనోల్లాసం వృక్ష సంపద - పుష్ప సంపద ప్రయాణికులకు మహోల్లాసం వ్యర్ధములతో ఎరువు చేయుట ప్రకృతి ముఖమున మందహాసం ...

Read More

03.07.2024 ...

   క్షేత్రస్థాయి క్రియలు లేక సిద్ధాంతము చేయవచ్చు, సంకేతము లీయవచ్చు, ‘అస్తి నాస్తి’ విచికిత్సలు అహరహమూ సాగవచ్చు - మరి- క్షేత్రస్థాయి క్రియలు లేక ఎవరి నుద్ధరించగలవు? సామాజిక స...

Read More

02.07.2024...

           సమకాలిక ప్రపంచాన మహర్షులనో - తపస్వులనో - యశస్వులనో పిలువదగిన స్వచ్చ కార్యకర్తల దైనందిన శ్రమదానానికి సమకాలిక ప్రపంచాన సాటి వచ్చువారెవ్వరు? ...

Read More

01.07.2024...

          సాష్టాంగ ప్రణామాలు! తొమ్మిదేళ్ల కష్టంతో తొలగిన కాలుష్యం శని ఊరు – దాని పరిసరాలు ఉవ్వెత్తున మారిపోయె ఆహ్లాదం, ఆరోగ్యం అందుబాటులో కొచ్చిన స్వచ్చోద్యమ చల్లపల్లి! సాష్టాంగ ప్రణామా...

Read More

29.06.2024...

         ముమ్మర శ్రమదానం కల కవిగాయకు లెందరో తమ కలం – గళం విప్పినట్టి   సామాజిక పరిశీలక సన్నుతులను పొందినట్టి తొమ్మిదేళ్ల నిర్విరామ ముమ్మర శ్రమదానం కల స్వచ్ఛ సుందరోద్యమమా! సాష్టాంగ ప్రణామములు!...

Read More

28.06.2024...

             ముమ్మర శ్రమదానం కల కవిగాయకు లెందరో తమ కలం – గళం విప్పినట్టి   సామాజిక పరిశీలక సన్నుతులను పొందినట్టి తొమ్మిదేళ్ల నిర్విరామ ముమ్మర శ్రమదానం కల స్వచ్ఛ సుందరోద్యమమా! సాష్టాంగ ప్రణామములు!...

Read More

27.06.2024...

                 నిలిచి గెలిచిరి! చల్లపల్లి స్వచ్ఛ సంస్కృతి సాధనలకై నడుంకట్టిరి ఎన్ని పాటలనాలపించిరి - ఎంతగా నర్తించి చూపిరి గడప గడపకు తిరిగి ప్రజలను కలిసి అభ్యర్థించివచ్చిరి కార్యసాధక స్వచ్ఛ సుందర కార్యకర...

Read More
<< < ... 66 67 68 69 [70] 71 72 73 74 ... > >>