రామారావు మాష్టారి పద్యాలు

20.02.2024...

        స్పందించని వారి కొరకు ఎన్నాళ్ళని సొంతూరిని ఇంతగ సేవించగలరు! వైయక్తిక బాధ్యతలను వాయిదాలు వేయగలరు! వెగటు లేక - విసుగు లేక కసవులూడ్చు చుండగలరు! స్పందించని వారి కొరకు శ్రమను సమర్పించగలరు!...

Read More

19.02.2024...

       ఇది సవనం అనవచ్చా? పావులక్ష జన హితముకు పాతిక మంది పాటుబడుట, దశాబ్ది పైగా వదలక దాని కొరకు యత్నించుట- ఇది వ్యసనం అందామా? ఇది సవనం అనవచ్చా? ...

Read More

18.02.2024 ...

           చక్కని ఊరేదనగా 3 వేల రోజులుగా ముమ్మర శ్రమ వేడుక గల, స్వార్థం వాసన తగలక త్యాగం వెలుగులు సోకిన స్వచ్ఛ కార్యకర్తలున్న చక్కని ఊరేదనగా ...

Read More

17.02.2024...

      ఇది గద శ్రమదానమనగ ఇది గద శ్రమదానమనగ – ఇదె అంకిత భావ మనగ వట్టి కబుర్లకు బదులుగ గట్టి మేలు చేయుటనగ సమైక్య శ్రమ వేదికనగ - చక్కని ఆదర్శమనగ గ్రామ తక్షణావశ్వక ప్రతి చర్యంటే ఇదే!...

Read More

16.02.2024...

          ఆత్మన్యూనత సైతం గ్రామ వీధి శ్రమకు దిగిన కార్యకర్త ఏ ఒకరిని పరిశీలించిన చాలును వికసిస్తది మానసం వారి ముందు చిన్నబోవు పరిస్థితికి జారిపోయి ఆత్మన్యూనత సైతం ఆవహించు నాక్షణం!...

Read More

15.02.2024...

       దీర్ఘకాల ఉద్యమాలు పనితత్త్వం తెలియక, తమ ప్రజల పట్ల మమత లేక జన జీవన స్రవంతిలో స్నానం - పానం చేయక మంచి - చెడుల మమేకమై మానవ విలువలు తెలియక దీర్ఘకాల ఉద్యమాలు జయప్రదం కాగలవా...

Read More

14.02.2024...

            మరీ ఇంత త్యాగగుణము ఊరి కొరకు వేలనాళ్ల ఉత్తమమగు శ్రమదానము ఏ స్వార్ధము లేదంటే ఎవరూ నమ్మని కాలము మరీ ఇంత త్యాగగుణము మన కాలములో ఎరుగము  అందుకె ఇది జీర్ణించుట కాలస్యము జరుగునేమొ!...

Read More

13.02.2024...

              ఆ మహాత్ముల కంజలిస్తాం ఊరి వెతలకు సకాలంలో ఉద్యమించిన బాధ్యులెవ్వరొ పాయిఖానా బజార్లను పూదోటలుగ మార్చినది ఎవ్వరొ క్రమం తప్పక హరిత సంపద పెంచి పోషిస్తున్నదెవ్వరొ ఆ మహాత్ముల కంజలిస్తాం గ్రామ భవితను స్వాగతిస్తాం!...

Read More

12.02.2024...

        స్పందించని వారి కొరకు జనం విశ్రమించు వేళ శ్రమ జీవన విలాసమా! స్పందించని వారి కొరకు పారిశుద్ధ్య వినోదమా! 3 వేల దినాలుగా ఒక మొక్క వోని ధైర్యమా! స్వచ్చోద్యమ చల్లపల్లి సాధించిన విజయమా!...

Read More
<< < ... 62 63 64 65 [66] 67 68 69 70 ... > >>