Daily Updates

2359* వ రోజు...

 ఏక మాత్ర ప్రయోజనకరమైన ప్లాస్టిక్ సామానులు మనకెందుకు? రెస్క్యూ టీం వారి 2359* వ నాటి గ్రామ పరిచర్యలు.             నిన్నటి గంగులవారిపాలెం బాటలోని పెద్ద మురుగు కాల్వ ఉత్తరపుటొడ్డు రోడ్డు భద్రతా పనుల తరువాయిగా - మంగళవారం వేకువ 4.30 కే ఐదారుగురి కృషి కొనసాగింది. గంటన్నరకు పైగా ప్రవర్ధిల్లిన సదరు స్ఫూర్తి కారక - ప్రయోజనకర శ్రమదా...

Read More

2358* వ రోజు...

 ఏక మాత్ర ప్రయోజనకరమైన ప్లాస్టిక్ సామానులు మనకెందుకు? సోమవారం – 2358* వ నాటి రెస్క్యూ టీమ్ కృషి!           ఈ మధ్య చల్లపల్లి స్వచ్చ – సుందరోద్యమంలో వచ్చిన ఒక మార్పేమంటే – సోమ, మంగళ వారాల్లో గ్రామ సంరక్షక దళం వారి హల్ చల్! తక్కిన 5 రోజుల్లో వాళ్ల పాత్ర వేరు, ఈ రెండు రోజులిక వాళ్ల ఇష్టారా...

Read More

2357* వ రోజు......

 ఏక మాత్ర ప్రయోజనకరమైన సామానులు మనకెందుకు? ఆదివారం – 2357* వ నాటి స్వచ్చోద్యమ వీర విహారం!             ఔను - ఈ వేకువ 4.20 నుండి 6.20 దాక విజయవాడ మార్గంలో 30 మంది చేసింది వీరోచిత శుభ్ర – సుందరీకరణం కాక మరేమిటి? ముంబై, హైదరాబాదీయులకు దీటుగా ఇప్పుడు మన గ్రామస్తుల్లో కూడ చాల మంది ఉషోదయ వేళ మేల్కొన...

Read More

2356* వ రోజు...

ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు? నేటికి 2356* పని దినాల ఆదర్శ శ్రమదానం. శనివారం (19-2-22) నాటి 16 మంది కార్యకర్తల పని తొందర 4.20 A.M కే! మరో 10 మంది గ్రామ శుభ్ర – సుందరీకర్తలు వచ్చి కలిసింది కొద్ది నిముషాల వ్యవధిలోనే! NTR పార్కు కేంద్రంగానే వాళ్ల కృషి...

Read More

2355* వ రోజు...

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు? ప్రజోపయుక్త శ్రమదానంలో ఏకంగా 2355* పని దినాలు!           సహర్షంగా, సముత్సాహంగా, ఊరికి సగర్వకారణంగా - సానుకూల దృక్పథంగా – సదాశయ స్ఫూర్తిమంత్రంగా సాగుతున్న చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమం వయస్సు 2355* రోజులు! గురువారం వేకువ కూడ కార్యకర్తల సంసిద్ధత 4.18 కే - NTR పార్కు...

Read More

2354* వ రోజు...

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు? ప్రయోజనకర - ప్రయోగాత్మక శ్రమదానం @ 2354*!             పదమూడున్నొక్క మందికైతే మరీ 4.18 కీ, మిగిలిన వారికి కొద్ది నిముషాలకీ ఈ గురువారం (17-2-22) వేకువలో శ్రమదాన ముహూర్తం! నేటి కార్యకర్తల బలగమైతే - 31. 6.30 దాక - అంటే 30 x 2 గంటల 12 నిముషాల గ్రామ కర్తవ్యమన్నమాట! ఈ సామూహిక శ్రమదాన రంగస్థలం బెజవ...

Read More

2353* వ రోజు......

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు? చిరస్మరణీయ - సదాచరణీయ స్వచ్చోద్యమం - @2353*             వేలాది వేకువల్లాగే ఈ 16-2-22 (బుధవారం) నాటి బ్రహ్మ ముహూర్తం కూడ! అది పెళ్లిళ్ల - పేరంటాల శుభ ముహూర్తం కాదు - అంతకు మించిన స్వగ్రామ శుభ్ర – సుందరీకరణ ఘట్టం! ఈ దృశ్యం ఈ వేకువ ఆవిష్కృతమయింది విజయవాడ బాటలోని R&B, బికనీ...

Read More

2352* వ రోజు...

ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు? ఒక గ్రామ శుభ్ర - సుందరీకరణ కోసం పని దినాల క్రమ సంఖ్య – 2352*           మంగళవారం (15.2.22) వేకువ సైతం – ఊరి రోడ్ల పటిష్టత కోసం మళ్ళీ అవే చర్యలు -  సమయమూ అదే (4.30 Am) - గంగులవారిపాలెం దగ్గర వంతెన సమీపాన మరొక మారు అదే దృశ్యం! గ్రామస్తుల ప్రయాణ సౌకర్య బాధ్యతలు చప్పట్లు కొట్టి పిలుస్తూ ఉంటే – ర...

Read More

2351* వ రోజు...

 ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు? ఒక రహదారి పటిష్టత కోసం రోడ్డు భద్రతా చర్యలు - 2351* సోమవారం (14-2-22) వేకువనే మళ్ళీ చల్లపల్లి రెస్యూటీమ్ 4.30 కు మొదలయింది. నేను కాక ఆరుగురు! గంగులవారిపాలెం వీధి చివర వంతెన దగ్గర - చప్పుడు లేకుండా దుమ్ము మాత్రం లేచి, క్రమ్ముతుంటే – ఏమిటో సంగతని పాదచారులు గమనిస్తుంటే - ఆ బండ్రేవుకోడు మురుగు కాల్వ వైపున పని...

Read More

2350* వ రోజు...

   ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు?   ఊరి శౌచ-సౌందర్య సంకల్పంతో - 2350* దినాలు!             ఆదివారం (13.02.2022)నాటి ప్రధాన వీధి శౌచం మరీ 4.15 కే ప్రారంభమై, 36 మంది పిన్నల –మహిళల –వర్షీయసుల సమష్టి సమన్వయ కృషితో 6.27 వరకూ కొనసాగి, 7.00 సమయంలో గాని వారు ఇళ్ల...

Read More

2348* వ రోజు...

   ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ వస్తువులు మనకెందుకు?   అలవాటైన అభ్యాసం -2348* వ నాటి శ్రమదానం.             ఈ శనివారపు వేకువ(12.2.2022) ఠంచను గా 4.15 కే విజయవాడ మార్గం  లోని శివాలయం దగ్గరకు చేరుకున్న వారూ, నిముషాల క్రమంలో వచ్చి కలిసిన వారూ- వెరసి 26 మంది స్వచ్చంద శ్రమ దాతలు ! ప్...

Read More
<< < ... 65 66 67 68 [69] 70 71 72 73 ... > >>