Daily Updates

2392 *వ రోజు ...

 ఒక్క వాడకానికే పరిమితమైన (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ వస్తువులు ఎవరైనా వాడవచ్చునా?   సుదీర్ఘ చల్లపల్లి శ్రమదానంలో- 2392* వ రోజు     మార్చి నెల-27 వ నాటి వేకువ - 4.18 కే – బందరు జాతీయ రహదారిలో శ్రీకారం చుట్టుకొన్న 45 మంది కార్యకర్తల వీధి శుభ్ర- సుందరీకరణం 2 గంటల పాటు కొనసాగి, భగత్ సింగ్ వైద్య శాల- కమ్యూని స్టు వీధుల మధ్య విజయవంతమైనది. ఈ 200 గజాల సు...

Read More

2391*వ రోజు ...

 ఒక్క వాడకానికే పరిమితమైన (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ వస్తువులు ఎవరైనా వాడవచ్చునా?   ఊరి మెరుగుదలకై కంకణం కట్టుకొన్న శ్రమదాతల మరో ప్రయత్నం - @2391*   ఈ శనివారం (26-3-22) నాటి 2 గం12 నిముషాల సామూహిక శ్రమదానం 31 మందిది. మునసబు వీధి దిశగా కొందరు, సజ్జా వారి వీధిలోకి కొందరు, జమీందార్ల ఉభయ ప్రహరీల వెలుపలి కాలుష్యాల మీద ఇంకొందరు, సజీవజల...

Read More

2390*వ రోజు...

 ఒక్క వాడకానికే పరిమితమైన (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ వస్తువులు ఎవరైనా వాడవచ్చునా? గ్రామ స్వచ్చ – సుందరోద్యమాభిలాషుల 2390* వ నాటి పట్టుదల! కాలం కొలతలో ఐతే - ఇది శుక్రవారం (25.03.2022) – వేకువ 4.18, 6.28 నడిమి సమయంలో. సంఖ్యాపరంగా చూస్తేనేమో శ్రమదాతలు 30 మంది; రావలసీ కారణాంతరాల వల్ల ఆగిపోయిన వారు 10...

Read More

2389*వ రోజు...

 ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా వాడవచ్చునా? 2389* వ వేకువ శ్రమదాన వైభవం! మళ్ళీ అదే బందరు జాతీయ రహదారి – వీధి సుందరీకరణ కోసం అదే శ్రమత్యాగం - దాతలు 27 మంది - సమయం దాదాపు బ్రహ్మ గారి ముహుర్తం – 4.14 -  అక్కడి నుండి దాని నిడివి 2 గంటల 15 నిముషాలు –గ్రామ కర్తవ్య నిర్వహణకు నోచుకొన్న స్థలం కూడ ఇంచుమించు నిన్నటిదే!...

Read More

2388*వ రోజు...

ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా వాడవచ్చునా? బందరు రహదారి శుభ్ర - సుందరీకరణంలో.....2388* వ నాడు. 23-3-22 - బుధవారం వేకువ సమయం – 4.18 కే మరొక మారు చల్లపల్లి ప్రధాన వీధిలో – 6 వ నంబరు పంటకాల్వ దగ్గర పాత కథ పునరావృతయింది? అప్పటికే అక్కడ 17 మంది, తదుపరి ...

Read More

2387*వ రోజు...

 ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా వాడవచ్చునా? రెస్క్యూ టీం కర్తవ్య నిర్వహణ – 2387* వ నాడు కూడ! మంగళవారం (22-3-22) కూడ అదే వరస! - 4.30 సమయానికే ఊరి రక్షక దళం పెదకళ్లేపల్లి మార్గంలో తొలుత నలుగురైదుగురు, కాస్త వ్యవధిలో మరో నలుగురు చేరిక! నిన్నటి శేష కర్తవ్య పరిపూర్తి కోసం చేసిన ప్రయత్నం ఫలించి ప్రభుత్...

Read More

2386*వ రోజు...

 ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా వాడవచ్చునా? రెస్క్యూదళం వారి గ్రామ రహదారి బాధ్యత – 2386*           సోమవారం (21-3-22) నాటి తొలి ఉషః కాంతులకు చాల ముందే - 4.29 కే సప్త సంఖ్యాక గ్రామ రక్షక భటుల హాజరు! అందులో ఇద్దరు వృద్ధవీరులు, మిగతా ఐదుగురు కాకలు తీరిన – చావ తేలిన కార్యకర్తలు, మురుగు గుంటల చండాలాల్ని తోడడం, రోడ్ల గుంటలు పూడ...

Read More

2385*వ రోజు...

 ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా వాడవచ్చునా?                   2385 *వ నాటి చల్లపల్లి స్వచ్చోద్యమ పాదయాత్ర.               అది ఆదివారం వేకువ 5.00 కు మొదలై, 7.50 కి ముగిసింది. అది 30-40-50 మంది వేలాది దినాలుగా చేస్తున్న శ్రమదానానికి భిన్నం! అది ఏ రాజ్యాధికారం కోసమో మహా నాయకులు చేసిన యాత్ర కాదు - పాతిక ముప్ఫై వేల గ్రామస్తుల చైతన...

Read More

2384*వ రోజు...

 ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా వాడతగునా? బెజవాడ రహదారి బాధ్యతల పునః ప్రారంభం - @2384*.             ఏ నెల క్రిందటో వేరే అవసరార్థం ఆపిన ఈ ప్రముఖ రాదారి కర్తవ్య నిర్వహణ కోసం 4.20 వేకువ సమయానికే డజను మంది, నిముషాల క్రమాన మరో డజను మందీ స్వచ్ఛ కార్యకర్తలు పూనుకొన్నారు. విజయా విద్యాసంస్థ ప్రవేశద్వారం నుండి జాతి...

Read More

2383*వ రోజు...

 ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా వాడతగునా? శివరామపురం రహదారి ముస్తాబుల ముగింపు కథ - @2383* 18.3.22 - శుక్రవారం – (చల్లపల్లి స్వచ్చోద్యమం ఇలాంటి ఏ 400 శుక్రవారాలో చూసి ఉంటుంది.) వేకువ 4. 16 కే 14 మంది ఛాయా చిత్రం 9 వ నంబరు కాలువ వంతెన దగ్గర కనిపిస్తున్నది! ...

Read More

2382*వ రోజు ...

 ఒక్క వాడకానికే పరిమితమైన ప్లాస్టిక్ సామానులు ఎవరైనా వాడతగునా? శివరాంపురం మునివాకిట 2382* వ నాటి రహదారి పారిశుద్ధ్యం. 15 - 20 రోజులుగా ప్రయత్నిస్తున్న పెదకళ్లేపల్లి రహదారి శుభ్ర – సుందరీకరణం ఈ గురువారం (17.3.22) వేకువ 2 కి.మీ. నిడివిని దాటుకొని, శివరామపురం - కొత్తూరు మునివాకిటి తలుపు తట్టింది! నేటి వేకువ 4.17 – 6.29 కాలాల నడుమ 28 ...

Read More
<< < ... 62 63 64 65 [66] 67 68 69 70 ... > >>